Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Weekend Releses: ఈ వారం థియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్..!

Weekend Releses: ఈ వారం థియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్..!

  • September 27, 2022 / 07:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Weekend Releses: ఈ వారం థియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్..!

ఇప్పటివరకు సెప్టెంబర్లో రిలీజ్ అయిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేకపోయాయి. ‘బ్రహ్మాస్త్రం’ ‘ఒకే ఒక జీవితం’ వంటి సినిమాలు తప్ప మిగిలిన సినిమాలు అంతంతమాత్రంగానే పెర్ఫార్మ్ చేసాయి. పైగా ఈ నెలలో పెద్ద సినిమాలు కూడా రిలీజ్ కాలేదు. అయితే సెప్టెంబర్ చివరి వారంలోకి ఎంటర్ అయ్యాం.. అందులోనూ దసరా హాలిడేస్ కూడా మొదలయ్యాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద సందడి మొదలయ్యేలా కనిపిస్తుంది. ఈ వారం కూడా థియేటర్/ఓటీటీ కలుపుకుని 10కి పైగా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.అయితే ఇందులో ఎక్కువగా డబ్బింగ్ సినిమాలు ఉండడం గమనార్హం. అలాగే ఓటీటీలో కూడా ఎక్కువ సినిమాలే రిలీజ్ అవుతూ థియేటర్లకు పోటీని ఇస్తున్నాయి. ఒకసారి ఈ సినిమాల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు :

1) పొన్నియన్ సెల్వన్-1 : మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మరియు ప్రెస్టీజియస్‌ మూవీ ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. ‘లైకా ప్రొడక్షన్స్’, ‘మద్రాస్‌ టాకీస్‌’ కలిసి ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా ఏకంగా రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించాయి. మొదటి భాగం పొన్నియిన్‌ సెల్వన్‌… పీయస్‌-1గా సెప్టెంబర్‌ 30న విడుదల కాబోతుంది. తమిళ్‌ తో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ ఏక కాలంలో రిలీజ్ కానుంది. విక్రమ్‌, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్‌, విక్రమ్‌ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్‌, ప్రభు, పార్తిబన్‌, ప్రకాష్‌రాజ్‌ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. డబ్బింగ్ సినిమా అయినప్పటికీ ఈ మూవీ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి సినిమా ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.

2) నేనే వస్తున్నా : తమిళ్ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన ‘నానే వరువెన్’ మూవీని తెలుగులో ‘నేనే వస్తున్నా’ పేరుతో సెప్టెంబర్ 30న రిలీజ్ చేయనుంది ‘గీతా ఆర్ట్స్’ సంస్థ. ఈ సినిమా పై కూడా మంచి అంచనాలే నెలకొన్నాయి.

3) విక్రమ్ వేద : హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ లు హీరోలుగా ‘విక్రమ్ వేద’ కి రీమేక్ గా అదే పేరుతో హిందీలో రీమేక్ అయిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో కూడా సెప్టెంబర్ 30న రిలీజ్ కాబోతుంది. మరి ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

4) లాట్స్ ఆఫ్ లవ్ : శ్రీమతి అనిత మరియు ప్రఖ్యాంత్ సమర్పణలో ఎస్‌ఎమ్ఆర్ ఐకాన్ ఫిల్మ్స్, ప్రణ్వీ పిక్చర్స్ బ్యానర్లపై డా. విశ్వానంద్ పటార్, ఆద్య, నిహాంత్, దివ్య, రాజేష్, భావన హీరోహీరోయిన్లుగా.. డా. విశ్వానంద్ పటార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లాట్స్ ఆఫ్ లవ్’. సెప్టెంబర్ 30న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

5) నేను C/O నువ్వు : ఆగాపే అకాడమీ పతాకంపై రత్న కిషోర్,సన్య సిన్హా, సత్య,ధన, గౌతమ్ రాజ్ నటీ,నటులుగా సాగారెడ్డి తుమ్మ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘’నేను c/o నువ్వు’’.ఈ చిత్రం కూడా సెప్టెంబర్ 30 న గ్రాండ్ గా విడుదల అవుతుంది.

ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న సినిమాలు :

6) బ్లోండి : ఈ మూవీ సెప్టెంబర్ 28 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

7) ప్లాన్ ఎ ప్లాన్ బి : తమన్నా ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ సెప్టెంబర్ 30 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

8) బుల్లెట్ ట్రైన్ : ఈ హాలీవుడ్ మూవీ సెప్టెంబర్ 29 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

9) కెప్టెన్ : ఆర్య హీరోగా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 30 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

10) కోబ్రా : విక్రమ్ హీరోగా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 28 నుండి సోని లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

11) 777 చార్లీ : రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 30 నుండి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది.

12) కర్మయుద్ధ్ : సెప్టెంబర్ 30 నుండి ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ల్లో స్ట్రీమింగ్ కానుంది.

13) హాకస్ ఫోకస్ : సెప్టెంబర్ 30 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

14) రేయికి వేయికళ్ళు : సెప్టెంబర్ 30 నుండి ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

15) రంగ రంగ వైభవంగా : వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ మూవీ అక్టోబర్ 2 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Captain
  • #Cobra
  • #Nene Vasthunna
  • #Ponniyin Selvan
  • #Ranga Ranga Vaibabavanga

Also Read

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

related news

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

trending news

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

Missing Meghana Review In Telugu: ‘మిస్సింగ్ మేఘన’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

7 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 day ago

latest news

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

6 hours ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

8 hours ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

1 day ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

1 day ago
Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version