Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్‌ 4: ఎంత చెప్పినా మార్పు రాని అతను బయటకు వచ్చేస్తాడా?

బిగ్‌బాస్‌ 4: ఎంత చెప్పినా మార్పు రాని అతను బయటకు వచ్చేస్తాడా?

  • September 25, 2020 / 01:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌ 4: ఎంత చెప్పినా మార్పు రాని అతను బయటకు వచ్చేస్తాడా?

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో కొంచెం సీరియస్‌నెస్‌ కనిపిస్తోంది. ఏదో ఇంట్లోకి వచ్చాం… కొద్ది రోజులు ఉంటాం.. వెళ్లిపోతాం… ఆఖరి వరకు ఉన్నావాళ్లు గెలుస్తారు అంటూ తొలి రెండు వారాలు ఇంటి సభ్యులు అనుకున్నట్లు కనిపించింది. అయితే మూడో వారం ‘ఉక్కు హృదయం’ టాస్క్‌ తర్వాత ఎవరు పరిస్థితులు మారాయి. చూసే ప్రేక్షకుల ఆలోచనలూ మారాయి. ఈ నేపథ్యంలో ఓటింగ్‌ శాతం బాగా మారిందని టాక్‌. ఎలిమినేషన్‌ జోన్‌లో ఉన్న వాళ్ల ఓట్లు టాస్క్‌ ముందు ఆ తర్వాత అనేలా మారింది.

ఈ వారం నామినేషన్‌లో మోనాల్‌, ఆరియానా, మెహబూబ్‌, లాస్య, హారిక, కుమార్‌ సాయి, దేవీ నాగవల్లి ఉన్నారు. వీరిలో లాస్య, దేవీ నాగవల్లి డైరెక్ట్‌గా నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. వీరిలో ఇంట్లో యాక్టివ్‌గా ఉన్నవా ళ్లు చూస్తే లాస్య, హారిక, దేవీ నాగవల్లి, మోనాల్‌ మాత్రమే. మిగిలిన వాళ్లు ఫర్నీచర్‌లో కలసిపోయారనే కామెంట్లు బయట చాలానే వస్తున్నాయి. దీంతో ఈ వారం పోటీ ఈ నలుగురు మధ్యే అని తొలుత అనుకున్నారు. అయితే ఉక్కు హృదయం టాస్క్‌ వల్ల ఆరియానా, మెహబూబ్‌ కాస్త యాక్టివ్‌ అయ్యారు. కుమార్‌ సాయిలో పెద్ద మార్పేం కనిపించలేదు.

గత వారం లాగా ఈ వారం కూడా పెద్ద ఎత్తున ఓటింగ్‌ జరిగినట్లు తెలుస్తోంది. అయితే గత ఎలిమినేషన్లకు భిన్నంగా ఈ సారి అందరికీ దగ్గరదగ్గరగా ఓట్లు పడ్డాయని అంటున్నారు. దీని వల్ల ఎలిమినేట్‌ అయ్యేవాళ్లు తక్కువ శాతం ఓటింగ్‌ తేడాతో బయటకు వస్తారని భోగట్టా. అయితే ఈ విషయం నాగార్జున స్టేజీ మీద చెబుతారా లేదా అనేది వేరే విషయం. ప్రైవేటు ఓటింగ్స్‌ ప్రకారం అయితే కుమార్‌సాయి, దేవీ నాగవల్లికి తక్కువ ఓట్లు పడ్డాయట.

Bigg Boss 4 Telugu Day 15 Highlights

కుమార్‌ సాయి ఇంట్లో తొలి రోజు నుంచి అంటీముట్టనట్టే ఉంటున్నాడు. దివి రోబో కిడ్నాప్‌ విషయంలో కూడా తప్పు తనవైపు లేదు అన్నట్లుగా నటించాడు. ఇదంతా ప్రేక్షకులు చూసే ఉంటారు. మరోవైపు దేవీ నాగవల్లి యాక్టివ్‌గా ఉన్నా… చిన్న చిన్న వాటికీ హర్ట్‌ అవుతోందనే కామెంట్లూ వస్తున్నాయి. అలాగే ఉక్కు హృదయం టాస్క్‌లో ఆమె రోబో చనిపోయినా.. ఇంకా యాక్టివ్‌గా రోబో టీమ్‌తో కలసి ప్లాన్స్‌ వేసింది. ఇదీ ప్రేక్షకులు చూసుంటారు. ఇవే కాకుండా ఇన్ని రోజుల పర్‌ఫార్మెన్స్‌ కూడా పరిగణలోకి తీసుకొని ప్రేక్షకుల ఓట్లు వేసినట్లు అర్థమువుతోంది.

Bigg Boss 4 Telugu Day 18 Highlights

ఈ వారం పర్‌ఫార్మెన్స్‌ పరిగణలోకి తీసుకొని, ప్రైవేటు ఓటింగ్స్‌ ఆధారంగా, ఇప్పటివరకు తెలుస్తున్న సమాచారం ప్రకారం కుమార్‌ సాయి, దేవీ నాగవల్లిలో ఒకరు బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంది. అయితే ఆరియానా గ్లోరీ, మెహబూబ్‌ పేర్లు కూడా రెడ్‌ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం వాళ్ల ప్రదర్శన వల్ల కొన్ని ఓట్లు పడ్డాయని అంటున్నారు. అయితే శుక్రవారం వారి ప్రదర్శన నచ్చితే ఫైనల్‌ 4 అయిన కుమార్‌ సాయి, దేవీ నాగవల్లి, ఆరియానా గ్లోరీ, మెహబూబ్‌ వరుసలో కొన్ని మార్పులు ఉండొచ్చు.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abijeet
  • #Abijeet Duddala
  • #Akhil Sarthak
  • #Alekhya Harika
  • #Amma Rajasekhar

Also Read

2025 Rewind: ఈ ఏడాది సెలబ్రిటీల లవ్, పెళ్లి, బ్రేకప్ వ్యవహారాలు!

2025 Rewind: ఈ ఏడాది సెలబ్రిటీల లవ్, పెళ్లి, బ్రేకప్ వ్యవహారాలు!

Champion Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో డౌన్ అయిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Champion Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో డౌన్ అయిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Akhanda 2 Collections: న్యూ ఇయర్ హాలిడేని బాగానే క్యాష్ చేసుకున్న ‘అఖండ 2’

Akhanda 2 Collections: న్యూ ఇయర్ హాలిడేని బాగానే క్యాష్ చేసుకున్న ‘అఖండ 2’

Mega Heros: 2026 మెగా హీరోలకి కంబ్యాక్ ఇచ్చేనా?

Mega Heros: 2026 మెగా హీరోలకి కంబ్యాక్ ఇచ్చేనా?

2025 Rewind: 2025లో నిరాశపరిచిన తెలుగు సినిమాలు!

2025 Rewind: 2025లో నిరాశపరిచిన తెలుగు సినిమాలు!

Trivikram: త్రివిక్రమ్ టైటిల్ ను నాగవంశీ అలా వాడుకుంటున్నారా?

Trivikram: త్రివిక్రమ్ టైటిల్ ను నాగవంశీ అలా వాడుకుంటున్నారా?

related news

Vana Veera Review in Telugu: వనవీర సినిమా రివ్యూ & రేటింగ్!

Vana Veera Review in Telugu: వనవీర సినిమా రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi – Nagarjuna: నెక్స్ట్‌ నాగార్జునే.. అనిల్‌ రావిపూడి ప్లాన్‌ ఇదేనా? సెట్‌ అవుతుందా?

Anil Ravipudi – Nagarjuna: నెక్స్ట్‌ నాగార్జునే.. అనిల్‌ రావిపూడి ప్లాన్‌ ఇదేనా? సెట్‌ అవుతుందా?

King: నాగార్జున ‘కింగ్’ కి 17 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

King: నాగార్జున ‘కింగ్’ కి 17 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Emmanuel: బిగ్ బాస్ విన్నర్ కంటే ఇమ్మాన్యూల్ కి ఎక్కువ పారితోషికమా?

Emmanuel: బిగ్ బాస్ విన్నర్ కంటే ఇమ్మాన్యూల్ కి ఎక్కువ పారితోషికమా?

Kalyan Padala: బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల.. షాకింగ్ ట్విస్ట్ ఇది!

Kalyan Padala: బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల.. షాకింగ్ ట్విస్ట్ ఇది!

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ విన్నర్ కి దెబ్బేసిన డీమోన్ పవన్!

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ విన్నర్ కి దెబ్బేసిన డీమోన్ పవన్!

trending news

2025 Rewind: ఈ ఏడాది సెలబ్రిటీల లవ్, పెళ్లి, బ్రేకప్ వ్యవహారాలు!

2025 Rewind: ఈ ఏడాది సెలబ్రిటీల లవ్, పెళ్లి, బ్రేకప్ వ్యవహారాలు!

10 hours ago
Champion Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో డౌన్ అయిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Champion Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో డౌన్ అయిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

10 hours ago
Akhanda 2 Collections: న్యూ ఇయర్ హాలిడేని బాగానే క్యాష్ చేసుకున్న ‘అఖండ 2’

Akhanda 2 Collections: న్యూ ఇయర్ హాలిడేని బాగానే క్యాష్ చేసుకున్న ‘అఖండ 2’

11 hours ago
Mega Heros: 2026 మెగా హీరోలకి కంబ్యాక్ ఇచ్చేనా?

Mega Heros: 2026 మెగా హీరోలకి కంబ్యాక్ ఇచ్చేనా?

16 hours ago
2025 Rewind: 2025లో నిరాశపరిచిన తెలుగు సినిమాలు!

2025 Rewind: 2025లో నిరాశపరిచిన తెలుగు సినిమాలు!

16 hours ago

latest news

Rajini – Kamal: రజనీకాంత్‌కి డైరక్టర్‌ దొరకకపోవడం ఏంటి? కొత్త ఏడాదిలో అయినా సెట్‌ అవుతారా?

Rajini – Kamal: రజనీకాంత్‌కి డైరక్టర్‌ దొరకకపోవడం ఏంటి? కొత్త ఏడాదిలో అయినా సెట్‌ అవుతారా?

15 hours ago
Bunny Vas: బన్ని వాస్‌ రూ.6 కోట్లు లాస్.. ఫైనల్‌ కాపీ చూడకనే అలా అయిందట!

Bunny Vas: బన్ని వాస్‌ రూ.6 కోట్లు లాస్.. ఫైనల్‌ కాపీ చూడకనే అలా అయిందట!

15 hours ago
OTT Releases: ఒక్కరోజే 12 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే 12 సినిమాలు విడుదల

18 hours ago
2025 Rewind: వెంకటేష్, పవన్ కళ్యాణ్ టు ఆది… ఈ ఏడాది ప్లాపుల నుండి బయటపడ్డ హీరోలు!

2025 Rewind: వెంకటేష్, పవన్ కళ్యాణ్ టు ఆది… ఈ ఏడాది ప్లాపుల నుండి బయటపడ్డ హీరోలు!

19 hours ago
Anasuya Bharadwaj: బికినీ ఫొటోలతో కూడా శివాజీ పై సెటైర్లు.. అనసూయ తగ్గేలా లేదు

Anasuya Bharadwaj: బికినీ ఫొటోలతో కూడా శివాజీ పై సెటైర్లు.. అనసూయ తగ్గేలా లేదు

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version