Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kota Bommali PS: ‘కోట బొమ్మాళి పీఎస్’ .. అంత ఫుటేజ్ లేపేశారా..?

Kota Bommali PS: ‘కోట బొమ్మాళి పీఎస్’ .. అంత ఫుటేజ్ లేపేశారా..?

  • November 26, 2023 / 08:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kota Bommali PS: ‘కోట బొమ్మాళి పీఎస్’ .. అంత ఫుటేజ్ లేపేశారా..?

‘కోట బొమ్మాళి పీఎస్’ మూవీ నిన్న రిలీజ్ అయ్యింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘నాయట్టు’ సినిమాకి ఇది రీమేక్. దానికి నేషనల్ అవార్డు కూడా లభించింది. అలాగే ఆస్కార్ నామినేషన్స్ కి కూడా వెళ్ళింది. అలాంటి సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు అంటే పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. కానీ దర్శకుడు తేజ మార్ని తెలుగు ప్రేక్షకుల అభిరుచి తగ్గట్టు చాలా చక్కగా డీల్ చేశాడు. స్క్రీన్ ప్లే చాలా బాగుంది.

శ్రీకాంత్ – వరలక్ష్మీ శరత్ కుమార్.. లా ట్రాక్ అయితే నువ్వా- నేనా అన్నట్లు ఉంది. ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనే చెప్పాలి. శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్.. లు కూడా ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ఇది. ‘లింగి లింగి లింగిడి’ అనే పాట ఎంత పెద్ద చార్ట్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలుసు. థియేటర్లలో కూడా ఈ పాటకి ఆడియన్స్ నుండి రెస్పాన్స్ చాలా బాగుంది అనే చెప్పాలి.

ఇదిలా ఉండగా.. (Kota Bommali PS) ‘కోట బొమ్మాళి పీఎస్’ రన్ టైం 2 గంటల 18 నిమిషాలు ఉంది. అయితే ఇన్సైడ్ టాక్ ప్రకారం ఇంకో అరగంట సినిమాని ఎడిటింగ్ టేబుల్ వద్ద కట్ చేశారట. వరలక్ష్మీ శరత్ కుమార్ – ప్రవీణ్ ల మధ్య ఇంకా చాలా సన్నివేశాలు ఉంటాయట. అవి చాలా హిలేరియస్ గా వచ్చాయట.

కానీ సీరియస్ గా సాగుతున్న టైంలో ఆ కామెడీ వల్ల ఆడియన్స్ డిస్ట్రాక్ట్ అవుతారనే ఉద్దేశంతో ఆ సన్నివేశాలు డిలీట్ చేశారట. ఈ విషయాన్ని నిర్మాత బన్నీ వాసు చెప్పుకొచ్చారు. త్వరలో ఆ సన్నివేశాలను యూట్యూబ్ లో విడుదల చేస్తామని కూడా ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kota Bommali PS
  • #Rahul Vijay
  • #Shivani Rajashekar
  • #srikanth
  • #Teja Marni

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

47 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version