Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: చిరంజీవి ‘జగదేకవీరుడు’ కథ ఇదేనా? నాయికలు వీరేనా?

Chiranjeevi: చిరంజీవి ‘జగదేకవీరుడు’ కథ ఇదేనా? నాయికలు వీరేనా?

  • September 21, 2023 / 12:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: చిరంజీవి ‘జగదేకవీరుడు’ కథ ఇదేనా? నాయికలు వీరేనా?

మెగాస్టార్‌ చిరంజీవి – వశిష్ట మల్లిడి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చాలా రోజుల క్రితమే పుకార్లుగా వచ్చిన ఈ ప్రాజెక్ట్‌ ఇటీవల ఓకే అయ్యింది. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా సినిమాను అనౌన్స్‌ చేశారు కూడా. ప్రీప్రొడక్షన్‌ పనులను పూర్తి చేసుకుని సినిమా నవంబరులో సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభిస్తారని సమాచారం. అయితే ఓ విషయంలో చిన్న మెలిక పడి సినిమాలో కొన్ని కీలక ప్రకటనలు రావడం లేదు అని అంటున్నారు.

యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నేపథ్యం సోషియో ఫాంటసీ అని ఇప్పటికే వార్తలొచ్చేశాయి. సినిమా కాన్సెప్ట్‌ పోస్టర్‌లో ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది. అంతేకాదు సినిమా పేరు ఇదే అంటూ వస్తున్న పుకార్లకు తగ్గట్టుగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు అని లేటెస్ట్‌ పుకారు ఇంట్రెస్టింగ్‌గా మారింది. సినిమా ఆలోచనలు ఉన్నాయి అంటూ పుకార్లు వచ్చిన సమయంలోనే ఈ సినిమాకు ‘ముల్లోక వీరుడు’ అనే పేరు పెడతారనే పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే.

దానికి తగ్గట్టుగా సినిమాలో ముగ్గురు నాయికలు ఉంటున్నారు అంటూ మూడు పేర్లు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో మోస్ట్‌ సీనియర్‌ నాయిక ఒకరు, సీనియర్‌ నాయిక ఒకరు, కొత్త నాయిక ఇంకొకరు ఉండేలా చూసుకుంటున్నారట. ఈ రిక్వైర్‌మెంట్లకు తగ్గట్టుగా సినిమాలో కథానాయికల పోస్టులకు ఐశ్వర్య రాయ్‌, అనుష్క శెట్టి, మృణాల్‌ ఠాకూర్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి అంటున్నారు. అయితే వీరిలో ఎంతమంది ఫైనల్‌ అవుతారు అనేది చూడాలి.

యూవీ క్రియేషన్స్‌ సినిమా కాబట్టి అనుష్క నటించడం పెద్ద విషయం కాదు. అలాగే మృణాల్‌ ఠాకూర్‌ ఎంపికలో ఆశ్చర్యం అక్కర్లేదు. అయితే ఐశ్వర్య రాయ్‌ ఓకే చేస్తుందా అనేదే సమస్య. ఆమె ఇటీవల కాలంలో అన్ని రకాల సినిమాలు చేయడం లేదు. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ లాంటి భారీ కథలకే ఓకే చెబుతోంది. ఈ సినిమా కూడా దాదాపు అదే కోవకు చెందింది కావడంతో దాదాపు ఓకే చేయడం సాధ్యమే అంటున్నారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi

Also Read

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

related news

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

trending news

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

45 mins ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

10 hours ago
Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

19 hours ago
72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

2 days ago
The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

12 mins ago
Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

1 hour ago
RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

2 hours ago
మేకోవరా? హెల్త్‌ ఇష్యూసా? ఈ స్టార్‌ హీరోకి ఏమైంది?

3 hours ago
Polimera 3: మూడో ‘పొలిమేర్‌’.. మొదటి రెండు ‘పొలిమేర’లకు మించేలా…

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version