Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Videos » Tillu Square Trailer: అనుపమ నుండి ఇలాంటివి ఊహించలేదు. ‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్లో ఇది గమనించారా?

Tillu Square Trailer: అనుపమ నుండి ఇలాంటివి ఊహించలేదు. ‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్లో ఇది గమనించారా?

  • February 14, 2024 / 10:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tillu Square Trailer: అనుపమ నుండి ఇలాంటివి ఊహించలేదు. ‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్లో ఇది గమనించారా?

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన ‘డీజే టిల్లు’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలుసు. కేవలం కమర్షియల్ సక్సెస్ అందుకోవడం మాత్రమే కాదు.. అందులో సిద్దు జొన్నలగడ్డ చేసిన కామెడీ బాగా పండింది. ఆ పాత్రకి కల్ట్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ‘అట్లుంటది మనతోని’ అనే డైలాగ్ తో బోలెడన్ని మీమ్స్ రావడంతో పాటు టీ షర్ట్..లు కూడా వచ్చాయి అంటే ఆ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్లో ఇంప్రెస్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.ఇక ఆ సినిమాకి ‘టిల్లు స్క్వేర్’ పేరుతో సీక్వెల్ కూడా రూపొందనున్న సంగతి తెలిసిందే. కాకపోతే ఈసారి దర్శకుడు మారాడు. విమల్ కృష్ణ స్థానంలో మల్లిక్ రామ్ వచ్చి చేరాడు. ఇది అందరికీ తెలిసిన సంగతే.

అలాగే హీరోయిన్ నేహా శెట్టి ప్లేస్ లో అనుపమ పరమేశ్వరన్ కూడా వచ్చి చేరింది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈరోజు వాలెంటైన్స్ డే సందర్భంగా ‘టిల్లు స్క్వేర్’ నుండి ట్రైలర్ ను విడుదల చేశారు. మొదటి భాగాన్ని గుర్తు చేస్తూనే ట్రైలర్ ను మొదలుపెట్టారు. అయితే తర్వాత ఊహించని విధంగా అనుపమ పరమేశ్వరన్ – సిద్ధు జొన్నలగడ్డ..ల మధ్య ఘాటు లిప్ లాక్ సీన్ ను చూపించి షాక్ ఇచ్చారు. ఆ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ కామెడీ టైమింగ్ ని చూపించారు. రామ్ మిరియాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.

అయితే ట్రైలర్ ఆశించిన రేంజ్లో లేదు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కాకపోతే.. ఈ ట్రైలర్ ను జనాలు రిపీటెడ్ గా చూస్తున్నారు. దానికి కారణం అనుపమ పరమేశ్వరన్ ఘాటు లిప్ లాక్ సీన్ కోసమే అని చెప్పాలి. పక్కింటి అమ్మాయి తరహా పాత్రలు చేస్తూ ఎక్స్పోజింగ్ కి చాలా దూరంగా ఉండే ఈమె ఇలాంటి బోల్డ్ రోల్లో కనిపించేసరికి అంతా షాక్ అయ్యారు. అంతకు ముందు ‘రౌడీ బాయ్స్’ లో ఆశిష్ తో కూడా ఈమె రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్ సీన్స్ లో నటించినప్పటికీ.. ‘టిల్లు స్క్వేర్’ లో మాత్రం డోస్ పెంచిందనే చెప్పాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Tillu Square

Also Read

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

6 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

8 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

21 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

22 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

1 day ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version