Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » చిరు-కొరటాల మూవీ టైటిల్ అదే అంటున్నారే ..?

చిరు-కొరటాల మూవీ టైటిల్ అదే అంటున్నారే ..?

  • January 16, 2020 / 05:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరు-కొరటాల మూవీ టైటిల్ అదే అంటున్నారే ..?

మెగాస్టార్ చిరంజీవి తన 152వ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ని దర్శకుడు కొరటాల శివ మొదలుపెట్టారు. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. చిరు ఇమేజ్ కి తగ్గట్టుగా ఓ మంచి మెస్సేజ్ ఓరియెంటెడ్ కథకి కమర్షియల్ హంగులు అద్ది మంచి స్క్రిప్ట్ సిద్ధం చేశారట కొరటాల. ఈ చిత్ర బడ్జెట్ కూడా కొంచెం భారీగానే ఉంటుందని వినికిడి. యూనివర్సల్ కాన్సెప్ట్ కావడంతో సైరా వలే పాన్ ఇండియా మూవీగా విడుదల చేయాలని కూడా వారు భావిస్తున్నారట. ఇక ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు.

Chiru152 Movie Launch Chiranjeevi Koratala Siva Movie

ఐతే ఈ చిత్ర టైటిల్ పై ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. చిరు 152 చిత్రానికి టైటిల్ గా ‘గోవింద ఆచార్య’ అనే టైటిల్ అనుకుంటున్నారట. కథ రీత్యా ఈ టైటిల్ సరిపోతుందని వారు భావిస్తున్నారట. అలాగే గోవింద ఆచార్య అనే టైటిల్ విభిన్నంగా ఉండటంతో పాటు, చిరు ఇమేజ్ కి సరిపోయేలా ఉండటంతో ఆ టైటిల్ ఖరారు చేయాలని ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. గతంలో ఈ టైటిల్ తో ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ విడుదలైంది. ఆ పోస్టర్ చూసిన చాలా మంది ఆఫీషియల్ అనుకోవడం జరిగింది. ఆ పోస్టర్ అప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇప్పుడు అదే టైటిల్ చిత్ర యూనిట్ పరిగణలోకి తీసుకుంటున్నారు అనడం కొంచెం నమ్మశక్యంగా లేదు. మరి ఈ వార్తలో నిజం ఎంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా ఓ కేమియో రోల్ చేస్తున్నాడని, కనిపించేది కొద్ది నిమిషాలే అయినా కథలో కీలకం అని తెలుస్తుంది.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiru 152
  • #Director Koratala Siva
  • #Govinda Acharya
  • #Konidela Production Company

Also Read

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

Bheems Ceciroleo: ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయనుకున్నా: భీమ్స్‌ సిసిరోలియో

Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ బాక్సాఫీస్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

Dude Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘డ్యూడ్’

related news

Chiranjeevi: చిరంజీవికి అచ్చిరాని ‘ఎక్కువ సినిమాలు’.. 2026లో ఏమవుతుందో?

OG Movie Dialogues: ‘ఓజి’ నుండి అదిరిపోయే 20 డైలాగులు ఇవే..!

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా?  సాధ్యమేనా?

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Bandla Ganesh: స్టార్ హీరోలకు దూరంగా బండ్ల గణేష్.. వాళ్ళే టార్గెట్ గా..!

trending news

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

11 mins ago
Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

4 hours ago
Bheems Ceciroleo: ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయనుకున్నా: భీమ్స్‌ సిసిరోలియో

Bheems Ceciroleo: ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయనుకున్నా: భీమ్స్‌ సిసిరోలియో

4 hours ago
Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

5 hours ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’ బాక్సాఫీస్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ బాక్సాఫీస్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

17 hours ago

latest news

Tollywood: మీరేమైనా అడగండి.. మాకు నచ్చినవే ఉంచుతాం: టాలీవుడ్‌లో కొత్త ఇంటర్వ్యూ ట్రెండ్‌!

47 mins ago
Ghattamaneni: ఘట్టమనేని థర్డ్ జెనరేషన్.. వారసత్వం నిలబెట్టేదెవరు?

1 hour ago
Rashmika Mandanna: ఎంత అడిగినా క్లారిటీ ఇవ్వడం లేదు.. ఇదేం లాజిక్‌ రష్మికా.. చెప్పేయొచ్చుగా!

2 hours ago
Ramya Moksha Remuneration: ‘బిగ్ బాస్ 9’ పచ్చళ్ళ పాప ఎంత సంపాదించిందో తెలుసా?

Rahul Ravindran: ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ స్పెషల్‌: సందీప్‌, వెన్నెల కిషోర్‌ నో చెప్పేసరికి.. ఆయనే ముందుకొచ్చాడట! (రాహుల్‌ రవీంద్రన్‌)

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version