Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » కోడి రామకృష్ణ మృతి పై స్పందించిన సినీ ప్రముఖులు..!

కోడి రామకృష్ణ మృతి పై స్పందించిన సినీ ప్రముఖులు..!

  • February 22, 2019 / 07:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కోడి రామకృష్ణ మృతి పై స్పందించిన సినీ ప్రముఖులు..!

టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధ పడుతూ… హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. మూడు రోజులుగా అయన చికిత్స పొందుతూ… ఈరోజు మరణించారు. దీంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు నెలకొన్నాయి.

కోడి రామకృష్ణ గారు 100 సినిమాలకు పైగా డైరెక్ట్ చేసి రికార్డు సృష్టించారు. టాలీవుడ్ కి గ్రాఫిక్స్ మాయాజాలాన్ని పరిచయం చేసింది కూడా ఆయనే. యాక్షన్ కింగ్ అర్జున్, భాను చందర్ వంటి నటులని పరిచయం చేసింది కూడా ఆయనే.

kodi-ramakrishna

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మరో గొప్ప దర్శకుడిని కోల్పోయిందని టాలీవుడ్ సెలెబ్రిటీలు పేర్కొంటున్నారు. మన ఇండస్ట్రీకి అయన చేసిన సేవ అసాధారణమని… ఆయన సేవను ఇండస్ట్రీ ఎప్పటికీ మర్చిపోదని వారు పేర్కొంటున్నారు.

తమ సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటూ మన హీరోలూ… డైరెక్టర్లు కోడి రామకృష్ణ మరణానికి సంతాపం తెలియజేస్తున్నారు. వీరిలో కొందరిని మనం చూద్దాం :

1)మహేష్ బాబు

1maheshbabu
2) జూ.ఎన్టీఆర్

2jrntr
3)నాని3nani
4)బి.వి.ఎస్. రవి4bvsravi
5)మారుతీ

5maruthi
6) నరేష్

6naresh
7)శ్రీను వైట్ల7sreevaitla
8)శ్రీకాంత్8srikanth
9)బెల్లంకొండ సాయి శ్రీనివాస్9bellamkonda
10) సంపత్ నంది10sampthnandhi
11)వరుణ్ సందేశ్ 11varunsandesh

12)బ్రహ్మాజీ

12brahmaji

13) రానా దగ్గుబాటి

13rana

14) సుశాంత్

14sushanth

15)నోయెల్

15noel

16)అనిల్ రావిపూడి

16anilravipudi

17)అల్లరి నరేష్

17allarinaresh

18) సురేందర్ రెడ్డి

18surenderreddy

19) గోపీ మోహన్

19gopimohan

20)నితిన్

20nithiin

21)కార్తికేయ గుమ్మ కొండ

21kartikeya

22) రకుల్ ప్రీత్ సింగ్

22rakulpreet

23)సాయి ధరమ్ తేజ్

23saidharamtej

24)మెహర్ రమేష్

24meherramesh

25)మంచు మనోజ్ కుమార్

25manchumanoj

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director kodi ramakrishna
  • #Kodi Ramakrishna
  • #kodi ramakrishna director
  • #kodi ramakrishna latest news
  • #Kodi Ramakrishna Movie

Also Read

Divya Vadthya: బ్లూ కలర్ బికినీలో దివి గ్లామర్ రచ్చ.. ఫోటోలు వైరల్

Mowgli First Review: బండి సరోజ్ నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మన్స్..సుమ కొడుకు హిట్టు కొట్టినట్టేనా..?!

Akhanda 2: ‘అఖండ 2’ ఈ  మైనస్సులు లేకపోతే..కచ్చితంగా..?!

Venkatesh Daggubati: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫార్ములానే ‘ఏకే 47’ కి కూడా..!

Rajinikanth: అదర్‌ సైడ్‌ ఆఫ్‌ రజనీకాంత్‌.. సినిమాల్లో కన్నా ఈ విషయాల్లోనే పెద్ద సూపర్‌స్టార్‌!

Akhanda 2 Review in Telugu: అఖండ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Roshan kanakala : సుమ – రాజీవ్ ల విడాకుల రూమర్స్ పై తనయుడు రోషన్ ఎమోషనల్ కామెంట్స్..!

Akhanda 2: రిలీజ్ అయినా కష్టాలు ఆగలే.. ఇప్పుడు కొత్త చిక్కుల్లో బాలయ్య సినిమా!

Personality Rights: టాలీవుడ్ చూపు ఢిల్లీ వైపు.. మన కోర్టులు ఉండగా అక్కడెందుకు?

Personality Rights: టాలీవుడ్ చూపు ఢిల్లీ వైపు.. మన కోర్టులు ఉండగా అక్కడెందుకు?

Divya Vadthya: బ్లూ కలర్ బికినీలో దివి గ్లామర్ రచ్చ.. ఫోటోలు వైరల్

Divya Vadthya: బ్లూ కలర్ బికినీలో దివి గ్లామర్ రచ్చ.. ఫోటోలు వైరల్

Mowgli First Review: బండి సరోజ్ నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మన్స్..సుమ కొడుకు హిట్టు కొట్టినట్టేనా..?!

Mowgli First Review: బండి సరోజ్ నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మన్స్..సుమ కొడుకు హిట్టు కొట్టినట్టేనా..?!

Thiruveer : ‘నాయినొచ్చిండు’ అంటున్న టాలీవుడ్ యంగ్ హీరో..!

trending news

Divya Vadthya: బ్లూ కలర్ బికినీలో దివి గ్లామర్ రచ్చ.. ఫోటోలు వైరల్

Divya Vadthya: బ్లూ కలర్ బికినీలో దివి గ్లామర్ రచ్చ.. ఫోటోలు వైరల్

44 mins ago
Mowgli First Review: బండి సరోజ్ నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మన్స్..సుమ కొడుకు హిట్టు కొట్టినట్టేనా..?!

Mowgli First Review: బండి సరోజ్ నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మన్స్..సుమ కొడుకు హిట్టు కొట్టినట్టేనా..?!

53 mins ago
Akhanda 2: ‘అఖండ 2’ ఈ  మైనస్సులు లేకపోతే..కచ్చితంగా..?!

Akhanda 2: ‘అఖండ 2’ ఈ మైనస్సులు లేకపోతే..కచ్చితంగా..?!

4 hours ago
Venkatesh Daggubati: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫార్ములానే ‘ఏకే 47’ కి కూడా..!

Venkatesh Daggubati: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫార్ములానే ‘ఏకే 47’ కి కూడా..!

5 hours ago
Rajinikanth: అదర్‌ సైడ్‌ ఆఫ్‌ రజనీకాంత్‌.. సినిమాల్లో కన్నా ఈ విషయాల్లోనే పెద్ద సూపర్‌స్టార్‌!

Rajinikanth: అదర్‌ సైడ్‌ ఆఫ్‌ రజనీకాంత్‌.. సినిమాల్లో కన్నా ఈ విషయాల్లోనే పెద్ద సూపర్‌స్టార్‌!

7 hours ago

latest news

Akhanda 2 Twitter Review: ‘అఖండ 2′ ట్విట్టర్ రివ్యూ’అఖండ 2’ ఆ 4 ఫైట్లు నెక్స్ట్ లెవెల్ అట.. బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అయినట్లేనా?

20 hours ago
Andhra King Taluka Collections: ‘అఖండ 2’ అబ్సెన్స్ లో కూడా 2 వారాన్ని క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

23 hours ago
Darshan: జైల్లో హీరో.. థియేటర్లలో ‘నో రివ్యూ’.. డెవిల్ పరిస్థితి ఏంటి?

1 day ago
Prabhas: 4500 కోట్ల పందెం.. దడ పుట్టిస్తున్న డార్లింగ్ లైనప్!

Actress Pragathi : లైవ్ లో ఏడ్చేసిన నటి ప్రగతి… ఇంతకీ ఏమైంది..?

Actress Pragathi : లైవ్ లో ఏడ్చేసిన నటి ప్రగతి… ఇంతకీ ఏమైంది..?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version