Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » ఈ ఏడాదిలో తుది శ్వాస విడిచిన సెలబ్రిటీలు వీళ్లే?

ఈ ఏడాదిలో తుది శ్వాస విడిచిన సెలబ్రిటీలు వీళ్లే?

  • December 13, 2023 / 08:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ ఏడాదిలో తుది శ్వాస విడిచిన సెలబ్రిటీలు వీళ్లే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది ఎంతో మంది సినీ సెలబ్రిటీలు తుది శ్వాస విడిచారు. ఈ ఏడాది ప్రారంభమైనప్పటి నుంచి పలు కారణాలవల్ల ఎంతోమంది మరణించారు మరి ఈ ఏడాది చనిపోయినటువంటి టాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరు అనే విషయాన్ని వస్తే…

తారకరత్న: తారకరత్న ఫిబ్రవరి 18వ తేదీ గుండెపోటుకి గురై బెంగళూరులోని నారాయణ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు.

జమున: సీనియర్ నటి జమున ఈ ఏడాది జనవరి 27వ తేదీ వయస్సు పై పడటంతో అనారోగ్య సమస్యల కారణంగా తన స్వగృహంలోనే మరణించారు.

కె విశ్వనాథ్: ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎన్నో సేవలు చేసినటువంటి కళాతపస్వి కే విశ్వనాథ గారు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఫిబ్రవరి 2వ తేదీ మరణించారు.

రాజ్ కోటి: ప్రముఖ సంగీత దర్శకులుగా పేరుపొందినటువంటి రాజ్ కోటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వీరిలో రాజ్ అనారోగ్య సమస్యల ద్వారా మే 21వ తేదీ మరణించారు.

రాకేష్ మాస్టర్: కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో ఎంతో మచ్చ సక్సెస్ అందుకున్నటువంటి రాకేష్ మాస్టర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈ ఏడాది జూన్ 18న మరణించారు.

శరత్ బాబు: సీనియర్ నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి శరత్ బాబు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ దాదాపు నెల రోజులపాటు హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందారు. అయితే ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మే 22వ తేదీ మరణించారు.

చంద్రమోహన్: సీనియర్ నటుడు చంద్రమోహన్ గత కొంతకాలంగా (Tollywood) సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఈయన వయసు పై పడటంతో సినిమాలకు దూరమయ్యారు అయితే అనారోగ్య సమస్యల కారణంగా చంద్రమోహన్ ఈ ఏడాది నవంబర్ 12వ తేదీ మరణించారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #celebrities
  • #Chandra Mohan
  • #Jamuna
  • #Sarath Babu
  • #Tarakaratna

Also Read

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

related news

Mohanbabu: మహేష్ అన్న కొడుకు సినిమాలో విలన్ గా మోహన్ బాబు

Mohanbabu: మహేష్ అన్న కొడుకు సినిమాలో విలన్ గా మోహన్ బాబు

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

Mega Comeback: ‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

Mega Comeback: ‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

trending news

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

34 mins ago
War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

36 mins ago
The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

3 hours ago
Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

7 hours ago
Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

9 hours ago

latest news

Balakrishna: బాలయ్య లైనప్.. ఈ 3 ఫిక్స్..!

21 hours ago
Murugadoss: మురుగదాస్ ను ఆ ఇద్దరే గట్టెక్కించాలి

Kingdom: ‘కింగ్డమ్’ .. నెట్ ఫ్లిక్స్ కూడా హ్యాండ్ ఇచ్చింది..!

Mass Jathara: అక్టోబర్ 31నే ‘మాస్ జాతర’.. ఏకంగా 2 నెలలు వెనక్కా?

22 hours ago
Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version