Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » వైరల్ అవుతున్న నవీన్ పోలిశెట్టి హీరోయిన్ చిన్నప్పటి ఫోటో..!

వైరల్ అవుతున్న నవీన్ పోలిశెట్టి హీరోయిన్ చిన్నప్పటి ఫోటో..!

  • July 23, 2021 / 09:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరల్ అవుతున్న నవీన్ పోలిశెట్టి హీరోయిన్ చిన్నప్పటి ఫోటో..!

ఆ క్యూట్ స్మైల్ చూస్తే ఆ హీరోయిన్ ఎవరో యిట్టె కనిపెట్టేయొచ్చు. ఆల్రెడీ చాలా మంది గుర్తుపట్టేసి ఉంటారు. ఈమె ఒక్క సినిమాలోనే నటించింది.అది కూడా చిన్న సినిమా. కానీ అది పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.అందులో నవీన్ పోలిశెట్టి హీరో.ఇంకా క్లూ కావాలా… ‘చిట్టి నీ నవ్వుంటె’ అనే పాట కూడా ఈమె స్మైల్ గురించి ఉంటుంది. యెస్ ‘జాతి రత్నాలు’ బ్యూటీ ఫరియా అబ్దుల్లా.మొదటి చిత్రంతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది.

నిజానికి ఫరియా అనే పేరుతో కంటే చిట్టి అనే పేరుతోనే ఈమె ఎక్కువగా ఫేమస్ అయ్యిందని చెప్పాలి. ఆ చిత్రంలో అమాయకంగా కనిపిస్తూనే మరోపక్క లాయర్ గా కోర్టులో ఈమె చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. ‘ఇచ్చేయండి సార్ బెయిల్ ఇచ్చేయండి’ అంటూ జడ్జి బలవంతరావు(బ్రహ్మానందం) తో ఈమె పలికే డైలాగ్ పై బోలెడన్ని మీమ్స్ వచ్చాయి. ఇక ‘జాతి రత్నాలు’ సూపర్ హిట్ అవ్వడంతో ఫరియాకి తెలుగులో బోలెడన్ని ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

ప్రస్తుతం ఈమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.అలాగే ఓ వెబ్ మూవీలో కూడా నటిస్తుందని వినికిడి. సోషల్ మీడియాలోనూ ఫరియా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన డ్యాన్స్ లతో నెటిజన్లను అలరిస్తోంది మన చిట్టి. ఇటీవల ఆమె చైల్డ్ హుడ్ పిక్ ను కూడా షేర్ చేసింది. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది.

1

2

3

4

5

6

7

8

9

10

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naveen Polishetty
  • #Actress faria abdullah
  • #Faria Abdullah
  • #Hero Naveen
  • #Naveen

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Naveen – Mythri: మైత్రీ మూవీ మేకర్స్‌ చుట్టూ నవీన్‌ ఇన్నాళ్లూ తిరిగింది అందుకేనా?

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

7 mins ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

1 hour ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

3 hours ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

22 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

23 hours ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version