Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఫేమస్ నవలతో క్రిష్ సినిమా..?

ఫేమస్ నవలతో క్రిష్ సినిమా..?

  • November 10, 2020 / 02:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫేమస్ నవలతో క్రిష్ సినిమా..?

ఫేమస్ అయిన నవలల ఆధారంగా ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఈ మధ్యకాలంలో నవలా చిత్రాల హవా కాస్త పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు క్రిష్ ‘కొండపొలెం’ నవల ఆధారంగా సినిమా తీస్తున్నాడు. వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. క్రిష్ మాదిరి దర్శకుడు ఇంద్రగ్రంటి మోహన్ కృష్ణ కూడా ‘శప్తభూమి’ అనే నవల ఆధారంగా వెబ్ సిరీస్ నిర్మించే ఆలోచన చేస్తున్నారు. అలానే కొన్ని పాత నవలలు ఇప్పుడు సినిమాలుగా రూపాంతరం చెందుతున్నాయి.

ఈ క్రమంలో ‘అతడు అడవిని జయించాడు’ అనే నవల ఆధారంగా ఓ సినిమా తీసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. తెలుగు నవలా ప్రపంచంలో ఉత్తమ రచనల్లో ‘అతను అడవిని జయించాడు’ చెప్పుకోదగ్గది. కేశవరెడ్డి రచించిన ఈ నవల ఎన్నో అవార్డులను అందుకుంది. అడవికి, మనిషికి, మనిషికి మృగానికి, మనిషికి ఆకలికి మధ్య జరిగిన పోరే ఈ నవల. దీని ప్రకారం.. తన పందిపిల్ల తప్పిపోవడంతో దానిని వెతుక్కుంటూ ఓ ముసలివాడు అడవిలోకి వెళ్తాడు. అక్కడ ఏమైందనే ఇతివృత్తం ఆధారంగా ఈ కథ సాగుతుంది. నిజానికి దర్శకుడు క్రిష్ ఈ కథతో ముందే ఓ సినిమా తీయాలనుకున్నారు. కానీ కుదరలేదు.

ఆ తరువాత ఆయన దృష్టి ‘కొండపొలెం’ మీద పడి.. ఆ కథతో సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా గనుక సక్సెస్ అయితే ‘అతడు అడవిని జయించాడు’ నవల ఆధారంగా సినిమా తీయాలని క్రిష్ ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం క్రిష్.. పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కి గ్యాప్ రావడంతో క్రిష్ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాడు.

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Krish
  • #Krish
  • #novel
  • #Tollywood

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

10 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

12 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

15 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

16 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

16 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

9 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

11 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

14 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

15 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version