క్యూట్ హీరోయిన్ తో యంగ్ డైరెక్టర్ రొమాన్స్
- August 19, 2017 / 12:16 PM ISTByFilmy Focus
అతడో యంగ్ అండ్ గ్రోయింగ్ డైరెక్టర్, బేసిక్ గా రైటర్ అయినప్పటికీ.. తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకొని ముచ్చటగా మరో సినిమాకి దర్శకత్వం వహిస్తూ యమ బిజీగా ఉన్నాడు. ట్రాక్ రికార్డ్ కూడా బాగుండడంతో ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇంకా రెండు షెడ్యూల్స్ కూడా పూర్తవ్వక ముందే మరో సినిమాకి సైన్ కూడా చేసేశాడు. అయితే.. ఇంత క్రేజ్ ఉన్న మన కాబోయే స్టార్ డైరెక్టర్ కి ఒక వీక్ నెస్ కూడా ఉంది. అదే హీరోయిన్ అంటే పడిచావడం.
ఇప్పటికీ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకొన్న తన తాజా చిత్రం షూటింగ్ లో ఇప్పటికీ హీరోయిన్ కి బాగా దగ్గరయ్యాడట. అవకాశం దొరికితే చాలు హీరోయిన్ దగ్గరకి వెళ్లిపోతున్నాట్ట. ఈ విడ్డూరం అంతా చూస్తూ సినిమా యూనిట్ మాత్రం ఎంతమందిని చూడలేదు అనుకుంటూ తమ పని తాము చేసుకొంటూ పోతున్నారట. అయితే సదరు క్యూట్ హీరోయిన్ మాత్రం ఈ డైరెక్టర్ పుణ్యమా అని ఒక సినిమా వస్తుంది కదా అని డైరెక్టర్ గారికి అన్నీ విధాలా సహకరిస్తూ సైలెంట్ గా ఉంటుందట.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















