Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » అనసూయ ఆ కట్టు, బొట్టు ఆమెను చూసే నేర్చుకొందట.!

అనసూయ ఆ కట్టు, బొట్టు ఆమెను చూసే నేర్చుకొందట.!

  • April 11, 2018 / 09:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అనసూయ ఆ కట్టు, బొట్టు ఆమెను చూసే నేర్చుకొందట.!

‘రంగస్థలం’ సినిమాలో రామ్ చరణ్, ఆది పినిశెట్టిల తర్వాత ఆ స్థాయిలో నటిగా పేరు తెచ్చుకొంది అనసూయ. ఆమె పోషించిన “రంగమ్మత్త” పాత్రకు ఎనలేని పేరు వచ్చింది. అనసూయ మాత్రమే కాదు సుకుమార్ కూడా ఆ క్యారెక్టర్ కి అంత మంచి పేరు వస్తుందని ఊహించనేలేదు. అయితే.. రంగమ్మత్తగా తాను అంత అద్భుతంగా నటించడానికి కారణం మాత్రం తన పనిమనిషి అని చెబుతోంది అనసూయ. తన ఇంట్లో రాయలసీమకు చెందిన ఓ మహిళా పనిమనిషిగా వర్క్ చేస్తోందని.. “రంగస్థలం” కథ విన్న తర్వాత ఆమెను బాగా అబ్జర్వ్ చేయడం మొదలెట్టానని, యాస మినహా మేనరిజమ్స్, సిట్టింగ్, వర్కింగ్ స్టైల్ ఆమెను చూసి నేర్చుకొన్నానని చెప్పింది అనసూయ.

ఈ విషయం ఆ పనిమనిషికి తెలిస్తే ఎంత మురిసిపోతుందో కదూ. ఇకపోతే.. తాజా సమాచారం ప్రకారం వెంకటేష్-వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ లోనూ మంచి పాత్ర దక్కించుకొందట అనసూయ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఎఫ్ 2″లో అనసూయ రోల్ ఏంటి అనేది ఇంకా తెలియనప్పటికీ.. హీరోయిన్ గా నటించనున్న మెహరీన్ కంటే అనసూయది పెద్ద రోల్ అట. చూస్తుంటే.. అనసూయ త్వరలోనే మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ అయిపోయేలా ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anasuya
  • #Rangammatta role in Rangasthalam
  • #Rangasthalam
  • #Telugu Movie News Updates
  • #Tollywood Entertainment Movie News

Also Read

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

related news

Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

trending news

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

2 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

15 hours ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

15 hours ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

16 hours ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

16 hours ago

latest news

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

45 mins ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

56 mins ago
Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

20 hours ago
Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version