Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » టాలీవుడ్లో ఆ సెంటిమెంట్ మళ్ళీ మొదలైనట్టుంది..!

టాలీవుడ్లో ఆ సెంటిమెంట్ మళ్ళీ మొదలైనట్టుంది..!

  • October 15, 2020 / 12:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్లో ఆ సెంటిమెంట్ మళ్ళీ మొదలైనట్టుంది..!

లవ్ లో ఫెయిలైనోళ్ళంతా గడ్డం పెంచేస్తారు అన్నది ఒకప్పటి మాట.ఇప్పుడు కొంతమంది అబ్బాయిలు చాలా ఇష్టంగా గడ్డం పెంచుకుంటున్నారు. అందుకోసం కొన్ని ‘బియార్డో’ వంటి ఆయిల్స్ కూడా ఉపయోగిస్తున్నారు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఇప్పుడు టాలీవుడ్లో మళ్ళీ గడ్డం సెంటిమెంట్ మొదలైనట్టు కనిపిస్తుంది. ఓ హీరో తన లుక్ ను మార్చి చేసిన సినిమా హిట్టు కొట్టాడంటే చాలు.. మిగతా హీరోలు కూడా అదే సెంటిమెంట్ ను మొదలుపెడతారు. గతంలో అల్లు అర్జున్ ‘దేశముదురు’ సినిమా కోసం సిక్స్ ప్యాక్ బాడీ డెవలప్ చేసాడు. ఆ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.

ఆ టైములో చాలా మంది హీరోలు తమ సినిమాల కోసం సిక్స్ ప్యాక్ లను చెయ్యడం మనం చూస్తూనే వచ్చాము. మధ్యలో కొంతమంది హీరోలు కొన్ని సినిమాల్లో గడ్డాలతో కనిపించారు. ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’ సినిమాల్లో ఎన్టీఆర్, ‘రంగస్థలం’ చిత్రంలో చరణ్, ‘తొలిప్రేమ’ ‘గద్దలకొండ గణేష్’ చిత్రాల్లో వరుణ్ తేజ్, ‘ప్రేమమ్’ ‘మజిలీ’ వంటి చిత్రాల్లో నాగ చైతన్య.. లు గడ్డాలతో కనిపించారు. ఆ సినిమాలు అన్నీ సూపర్ హిట్లు అయ్యాయి. ఇప్పుడు ఒక్క సినిమాలో అయినా సరే హీరో గడ్డంతో కనిపించాలి అనేలా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎప్పుడూ క్లీన్ షేవ్ తో కనిపించే మహేష్ కూడా ‘మహర్షి’ చిత్రంలో కొంచెం గడ్డంతో కనిపించాడు.

ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ సినిమాలో కూడా ఓ కీలక ఎపిసోడ్ కోసం గడ్డం మరియు లాంగ్ హెయిర్ తో కనిపించబోతున్నాడట. ఇక ‘నారప్ప’ లో వెంకీ, ‘ఆచార్య’ లో చిరు, బోయపాటి సినిమాలో బాలయ్య,’వకీల్ సాబ్’ సినిమాలో పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు కూడా గడ్డంతో కనిపించబోతున్నారని సమాచారం. అంతేకాదు యంగ్ హీరోలు అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నాగ శౌర్య వంటి హీరోలు కూడా వారి కొత్త సినిమాల్లో గడ్డాలతో కనిపించబోతున్నారని తెలుస్తుంది.మరి వీరి సెంటిమెంట్ ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి..!

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Chiranjeevi
  • #mahesh
  • #pawan kalyan
  • #Ram Charan

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Aadarsha Kutumbam AK 47: ఆ ట్రైన్ సీన్..నే హైలెట్ చేస్తున్నారేంటి..?!

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

1 day ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

1 day ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

11 hours ago
The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

12 hours ago
Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version