Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఉగాది రోజు తమ సినిమాల రుచి చూపించనున్న టాలీవుడ్ హీరోలు

ఉగాది రోజు తమ సినిమాల రుచి చూపించనున్న టాలీవుడ్ హీరోలు

  • March 13, 2018 / 11:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఉగాది రోజు తమ సినిమాల రుచి చూపించనున్న టాలీవుడ్ హీరోలు

తెలుగువారి తొలి పండుగ ఉగాది. ఆ పవిత్రమైన రోజు ‘షడ్రుచుల’ సమ్మేళనమైన ఉగాది పచ్చడిని తింటారు. అదే రోజు తమ సినిమాల రుచి చూపించడానికి టాలీవుడ్ హీరోలు సిద్ధమవుతున్నారు. టచ్ చేసి చూడు సినిమా తర్వాత రవితేజ కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నేలటిక్కెట్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ ని ఉగాది రోజు రిలీజ్ చేయనున్నారు. కొరటాల దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న భరత్ అనే నేను సినిమా ఫస్ట్ ఓత్, విజన్ ఆఫ్ భరత్ రూపంలో ఫస్ట్ లుక్, టీజర్ ని రిలీజ్ చేసి రికార్డ్ సృష్టించారు. ఈ సినిమా తొలి పాటను ఉగాది నాడు రిలీజ్ చేయాలనీ చిత్ర బృందం ఫిక్స్ అయింది. దేవి శ్రీ ప్రసాద్ భరత్ అనే నేనుకి ఇచ్చిన పాటలను ఉగాది నుంచి దశలవారీగా విడుదల చేయనున్నారు. గణతంత్ర దినోత్సవం, ప్రేమికుల రోజు సందర్భాలను వినియోగించుకున్న అల్లు అర్జున్ ఉగాదికి ఒక స్పెషల్ వీడియోని రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

వీడియో సాంగ్ టీజర్ రిలీజ్ చేస్తారా?, ఫైట్ బిట్ విడుదల చేస్తారా? అనేది సస్పెన్స్. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న సవ్యసాచి ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. బెల్లంకొండ శ్రీనివాస్, పూజ హెగ్డే కలిసి నటిస్తున్న సాక్ష్యం మూవీ ఫస్ట్ లుక్ అదే రోజు విడుదలకానుంది. ఇక ఉగాదికి వేడుకగా సుస్వాగతం చేప్పేందుకు రంగస్థలం టీమ్ ఏర్పాట్లు చేసింది. రామ్ చరణ్, సుకుమార్ కలయికలో వస్తున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను వైజాక్ లో నిర్వహించనున్నారు. ఈ వేదికపై సంప్రదాయ, జానపద కళల్ని ప్రదర్శించబోతున్నారు. అలాగే రంగస్థలం ట్రైలర్ కూడా రిలీజ్ చేయనున్నారు. ఇలా ఉగాది నాడు ఆరు రకాల సినిమాలు తెలుగువారికి పండుగ జోష్ ను పెంచనున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharat Ane Nenu Movie
  • #Naa peru Surya Movie
  • #Nela Ticket Movie
  • #Rangasthalam Movie
  • #Sakshyam Movie

Also Read

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

related news

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

trending news

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

16 hours ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

1 day ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

2 days ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

2 days ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

2 days ago

latest news

Chalasani Venkateswara Rao: బుకింగ్‌ క్లర్క్‌ టు ప్రొడ్యూసర్‌… ప్రముఖ నిర్మాత కన్నుమూత

19 hours ago
Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

Scene: పాటల కౌంట్‌తో మరోసారి వైరల్‌ అవుతున్న ‘సీన్‌’.. అన్నేసి పాటలా?

23 hours ago
Shiva Nirvana: రవితేజ సినిమా దర్శకుడు లైన్‌కి బాలయ్య ఓకే.. మరి ఆయన పరిస్థితేంటి?

24 hours ago
Killer: మరే చిత్రంలో లేని నావెల్టీ పాయింట్ ‘కిల్లర్’ సినిమాలో ఉంది.. సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు ఇస్తాం: పూర్వాజ్

Killer: మరే చిత్రంలో లేని నావెల్టీ పాయింట్ ‘కిల్లర్’ సినిమాలో ఉంది.. సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు ఇస్తాం: పూర్వాజ్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version