సినిమాలో పంచ్ డైలాగ్స్ అంటే ఇష్టం ఉందని వారు ఎవ్వరూ ఉండరు. సహజంగా చిన్న వాళ్ళ నుంచి, పెద్ద వాళ్ళ వరకూ అందరూ ఈ డైలాగ్స్ ను ఎక్కడో అక్కడ ఉపయోగిస్తూనే ఉంటారు. ఇక కుర్రాళ్ళు అయితే మరీను, వారి వారి అభిమాన హీరోల పంచ్ డైలాగ్స్ ను తమ రింగ్ టోన్స్ లాగా, కాలర్ ట్యూన్స్ గాను పెట్టుకుని, పండగ చేసుకుంటారు. అలాంటి డైలాగ్స్ 2015లో చాలానే ఉన్నాయి. వాటిల్లో కొన్నింటిని చూద్దామా..