Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

  • February 19, 2026 / 04:32 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

ఇప్పుడు ధియేటర్ల వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. పెద్ద సినిమాలు లేక చాలా ఏరియాల్లో ధియేటర్లు మూతబడ్డాయి. వాటికి మెయింటెనెన్స్ డబ్బులు కూడా రాక.. అలా అని ధియేటర్లు రన్ చేయలేక యాజమాన్యాలు అలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దీనికి కారణం ఒక్కటే. జనాలు ధియేటర్లకు రాకపోవడం. పెద్ద సినిమాలు ఉంటేనే వాళ్ళు ధియేటర్లకి వస్తారు. లేదు అంటే ఇళ్ళల్లోనే ఉంటారు. పైగా ఇది అన్ సీజన్. స్టార్ హీరోల సినిమాలు ఎప్పుడు వస్తాయో తెలీదు.

Tollywood

ఈ క్రమంలో సీనియర్ స్టార్ హీరోలే(Tollywood) డిస్ట్రిబ్యూటర్లకి పెద్ద దిక్కు అవ్వాల్సి ఉంది. చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్’ తో అలరించారు. బాలయ్య ‘అఖండ’ తో వచ్చారు. నాగార్జున, వెంకటేష్..ల నుండి ఇటీవల ఏ సినిమా రాలేదు.ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. స్టార్ హీరోల కంటే కూడా సీనియర్ స్టార్ హీరోలే ఎక్కువ ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. అని చెప్పాలి. ఆల్రెడీ సీనియర్లు 2027 సంక్రాంతి పై కన్నేశారు.

tollywood senior heroes

చిరు- బాబీ కాంబో మూవీ, బాలయ్య – హరీష్ శంకర్ కాంబో మూవీ, నాగార్జున- కళ్యాణ్ కృష్ణ కాంబో మూవీ, వెంకటేష్- అనిల్ రావిపూడి సినిమా 2027 సంక్రాంతి బరిలో నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ సీనియర్లు నెక్స్ట్ సంక్రాంతి పైనే కాదు.. 2026 దసరాపై కూడా కన్నేసినట్టు తెలుస్తుంది. విషయంలోకి వెళితే.. చిరు పెండింగ్ ప్రాజెక్టు అయిన ‘విశ్వంభర’ జూలైలో రిలీజ్ అవుతుంది అనుకున్నప్పటికీ.. ఎక్కువ శాతం అది దసరాకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందట.

మరోవైపు వెంకటేష్- త్రివిక్రమ్..ల ‘ఆదర్శ కుటుంబం..’ కూడా దసరా కానుకగా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. మరోపక్క బాలకృష్ణ- గోపిచంద్ కాంబినేషన్లో రూపొందుతున్న మాస్ మూవీ అలాగే నాగార్జున 100వ సినిమా కూడా దసరా రేసులో నిలిచే అవకాశం ఉందని తెలుస్తుంది. సో ఎలా చూసుకున్నా.. అక్టోబర్ నుండి జనవరి వరకు సీనియర్ స్టార్ హీరోల సినిమాల సందడే ఎక్కువగా ఉండబోతున్న మాట.

క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi
  • #nagarjuna
  • #Tollywood
  • #Venkatesh

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

18 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

18 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

15 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version