Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » నేను ప్రేమలో ఉన్నాను కానీ.. అతడి పేరు మాత్రం అడక్కండి

నేను ప్రేమలో ఉన్నాను కానీ.. అతడి పేరు మాత్రం అడక్కండి

  • September 12, 2019 / 11:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నేను ప్రేమలో ఉన్నాను కానీ.. అతడి పేరు మాత్రం అడక్కండి

సౌత్ నుంచి నార్త్ వెళ్ళి సక్సెస్ ఫుల్ గా స్థిరపడిన కథానాయికల్లో తాప్సీ ఒకరు. ఆమెకంటే ముందు మన సౌత్ హీరోయిన్లు చాలామంది బాలీవుడ్ లో స్థిరపడేందుకు ప్రయత్నించినా పెద్దగా ఫలితం లేకపోయింది. కానీ తాప్సీ మాత్రం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతోపాటు కమర్షియల్ సినిమాలు కూడా చేస్తూ బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. ఏదైనా పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ ఉంది అనుకుంటే దర్శకులు ఆమెను ఒక ఆప్షన్ గా కన్సిడర్ చేస్తున్నారంటే ఆమె కథానాయికగా ఎంతటి విజయం సాధించిందో అర్ధం చేసుకోవచ్చు.

taapsee-confirms-she-is-in-a-relationship

ఆమె తాజా చిత్రం “గేమ్ ఓవర్” థియేటర్స్ లో మాత్రమే కాక డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లోనూ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొంటోంది. ఇదివరకు తన భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుతూ.. పెళ్లి చేసుకొనే ఆలోచన లేదని, కానీ తనకోక పార్ట్నర్ కావాలని అది కూడా కేవలం తాను భవిష్యత్ లో మొదలెట్టనున్న ప్రొడక్షన్ హౌస్ కోసమని చాలా క్లియర్ గా చెప్పిన తాప్సీ.. ప్రస్తుతం తాను ఒక వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉన్నానని, అతడు ఎవరు అనేది చెప్పను కానీ.. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకొనే ఆలోచన మాత్రం లేదని తేల్చేసింది తాప్సీ. మరి ఆ సీక్రెట్ బోయ్ ఫ్రెండ్ ఎవరో తెలియాలంటే కొన్నాళ్లపాటు ఆగాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Taapsee
  • #Taapsee
  • #Taapsee Pannu

Also Read

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

related news

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

trending news

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

4 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

2 days ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

3 days ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

3 days ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version