Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Actress: 18ఏళ్ల కేరిర్ లో తోలిసారి మాలీవుడ్ లో నటించిన స్టార్ హీరోయిన్!

Actress: 18ఏళ్ల కేరిర్ లో తోలిసారి మాలీవుడ్ లో నటించిన స్టార్ హీరోయిన్!

  • September 1, 2023 / 06:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress: 18ఏళ్ల కేరిర్ లో తోలిసారి మాలీవుడ్ లో నటించిన స్టార్  హీరోయిన్!

స్వీటీ అనుష్క శెట్టి మాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. ఫ‌స్ట్ టైమ్ ఓ మ‌ల‌యాళ మూవీ చేస్తుంది. 18 ఏళ్ళ కెరీర్ లో తెలుగు తమిళం మినహా పర భాషల వైపు కన్నెత్తి చూడలేదు అనుష్క. సింగం సిరీస్ సినిమాలతో బాలీవుడ్ లో నటించే అవకాశం వచ్చినా నిర్మొహమాటంగా తిరస్కరించింది. ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు రావడం లేదన్న సంగతితెలిసిందే. తెలుగులో నంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా కొన‌సాగుతోన్న టైమ్‌లో మలయాళం నిర్మాతలు భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసిన మాలీవుడ్ సినిమాలు చేయనని చెప్పింది .

తాజాగా ఇత‌ర భాషా సినిమాల విష‌యంలో త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్న అనుష్క తొలిసారి ఓ మ‌ల‌యాళ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. కథానార్ పేరుతో ఓ సూపర్ నాచురల్ హారర్ మూవీ చేయబోతోంది. య‌థార్థ ఘ‌ట‌న‌ల స్ఫూర్తితో తెర‌కెక్కుతోన్న ఈ హారర్ మూవీ లో జయసూర్య హీరోగా నటిస్తున్నాడు. కడమట్టు అనే ప్రాంతంలోని ఓ చర్చ్ ఫాథర్ జీవితం నేపథ్యంలో ఈ మూవీ సాగనున్నట్లు సమాచారం.

ఇందులో అనుష్క (Actress) క్యారెక్టర్ అరుంధతి తరహాలో ఛాలెంజింగ్‌గా ఉంటుంద‌ని అంటున్నారు. మొత్తం పదిహేను భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయ‌బోతున్నారు. క‌థానార్ గ్లింప్స్‌ను గురువారం రిలీజ్ చేశారు. హార‌ర్ అంశాల‌తో స‌రికొత్త బ్యాక్‌డ్రాప్‌లో సాగిన ఈ వీడియో గ్లింప్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ వీడియో గ్లింప్స్ ద్వారా అనుష్క ఈ మూవీలో న‌టించ‌నున్న విష‌యాన్ని రివీల్ చేశారు. క‌థానార్‌ను ఫ్రాంచైజ్ మూవీని ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ 2024 లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు.

ప్రసుత్తం అనుష్క యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కాంబినేషన్‍లో రూపొందుతున్న ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి చేస్తున్నారు. ఈ సినిమా 2024లో విడుదలకు సిద్దంగా ఉన్నది. ముఖ్యంగా.. అనుష్క సుమారు మూడు సంవత్సరాల తర్వాత కమ్ బ్యాక్ చేస్తుండటంతో ఈ చిత్రంపై చాలా ఆసక్తి నెలకొని ఉంది. రొమాంటిక్ కామెడీ మూవీగా ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు డైరెక్టర్ పి.మహేశ్ బాబు.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka Shetty

Also Read

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

‘ఉప్పెన’ కి 10 రెట్లు అంటున్నారు.. ఏమవుతుందో మరి..!

‘ఉప్పెన’ కి 10 రెట్లు అంటున్నారు.. ఏమవుతుందో మరి..!

trending news

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

6 hours ago
Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

7 hours ago
Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

9 hours ago
The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

1 day ago
Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

1 day ago

latest news

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

27 mins ago
Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

49 mins ago
Samantha: హాట్ టాపిక్ అయిన సమంత జిమ్ వీడియో.. ఏమైందంటే..!

Samantha: హాట్ టాపిక్ అయిన సమంత జిమ్ వీడియో.. ఏమైందంటే..!

1 hour ago
Kingdom: ‘కింగ్డమ్’ .. ‘హరిహర వీరమల్లు’ ని పట్టించుకోకుండా రావాల్సిందే..!

Kingdom: ‘కింగ్డమ్’ .. ‘హరిహర వీరమల్లు’ ని పట్టించుకోకుండా రావాల్సిందే..!

2 hours ago
Mannara Chopra: హీరోయిన్ మన్నారా చోప్రాకు పితృ వియోగం

Mannara Chopra: హీరోయిన్ మన్నారా చోప్రాకు పితృ వియోగం

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version