Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Sekhar Master: శేఖర్ మాస్టర్ కి 3 పేజీల క్షమాపణ లెటర్ రాసిన హీరోయిన్..అసలు ఏమి జరిగిందంటే!

Sekhar Master: శేఖర్ మాస్టర్ కి 3 పేజీల క్షమాపణ లెటర్ రాసిన హీరోయిన్..అసలు ఏమి జరిగిందంటే!

  • August 31, 2023 / 02:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sekhar Master: శేఖర్ మాస్టర్ కి 3 పేజీల క్షమాపణ లెటర్ రాసిన హీరోయిన్..అసలు ఏమి జరిగిందంటే!

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఎవరు అని అడిగితే కళ్ళు మూసుకొని చెప్పే పేరు శ్రీలీల. పెళ్లి సందడి అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా ఈమె, ఆ తర్వాత ‘ధమాకా’ సినిమా తో గ్రాండ్ హిట్ ని అందుకుంది. ఈ చిత్రం అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం శ్రీలీల డ్యాన్స్ అని అందరూ అంటూ ఉంటారు. ఈమె డ్యాన్స్ కి ఫ్యాన్స్ కానీ వాళ్ళు ఉండరు.

సాయి పల్లవి, తమన్నా తర్వాత సౌత్ ఇండియా లో ది బెస్ట్ డ్యాన్సర్స్ లో ఒకరిగా శ్రీలీల పేరు కచ్చితంగా ఉంటుంది.అందుకే ఆమె చుట్టూ ఇప్పుడు స్టార్ హీరోలందరూ తిరుగుతున్నారు, ఆమె డేట్స్ దొరికితే చాలు అదృష్టం అన్నట్టుగా మారింది ప్రస్తుత పరిస్థితి. పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, మహేష్ బాబు తో ‘గుంటూరు కారం’ మరియు బాలయ్య తో ‘భగవంత్ కేసరి’ వంటి చిత్రాలతో పాటు, కుర్ర హీరోలందరితో సినిమాలు చెయ్యడానికి సంతకాలు చేసింది.

డ్యాన్స్ లో చూపులు తిప్పుకోలేని రేంజ్ లో వేసే శ్రీలీల కి ఒక సాంగ్ షూటింగ్ కోసం 30 టేకులు తీసుకోవాల్సి వచ్చిందట. నా వల్ల ఇన్ని టేకులు తీసుకుంటున్నారు, నిర్మాత కి ఎంత డబ్బు నష్టం, ఎంత సమయం వృధా అయ్యిందో అని బాధపడింది అట. ఆ బాధతో ఆ పాటకి కొరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టర్ కి (Sekhar Master) మూడు పేజీల ఉత్తరం రాసి క్షమించమని శ్రీలీల అడిగిందట.

దానికి శేఖర్ మాస్టర్ వెంటనే శ్రీలీల కి ఫోన్ చేసి, నువ్వేమి తప్పు చెయ్యలేదమ్మా, గ్రూప్ లో ఉన్నవాళ్లు సింక్ లో చెయ్యలేదు. అందుకే అన్ని టేకులు తీసుకోవాల్సి వచ్చింది. నువ్వు బాధపడకు, నీది కేవలం రెండవ టేకులోనే ఒక అయిపోయింది, సూపర్ టాలెంటెడ్ నువ్వు అని చెప్పాడట. శేఖర్ మాస్టర్ అలా చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది శ్రీలీల. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

https://www.youtube.com/watch?v=d_qU7Fk3-L0

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sekhar Master

Also Read

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

related news

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

trending news

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

8 hours ago
Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

9 hours ago
Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

11 hours ago
Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

1 day ago
LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

1 day ago

latest news

Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version