Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మెగాస్టార్ తో ఆ సూపర్ హిట్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్న స్టార్ డైరెక్టర్..!

మెగాస్టార్ తో ఆ సూపర్ హిట్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్న స్టార్ డైరెక్టర్..!

  • May 2, 2020 / 03:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగాస్టార్ తో ఆ సూపర్ హిట్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్న స్టార్ డైరెక్టర్..!

మెగాస్టార్ చిరంజీవి డబుల్ రోల్ లో వచ్చిన ‘రౌడీ అల్లుడు’ చిత్రం ఎంత సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దివంగత నటి దివ్య భారతి, శోభన హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రాన్ని కె.రాఘవేంధ్ర రావు డైరెక్ట్ చేసాడు. 1991 అక్టోబర్ 18న ఈ చిత్రం విడుదలయ్యింది. అప్పట్లో ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. అల్లు రామలింగయ్య, కోట శ్రీనివాస రావు తో మెగాస్టార్ చేసిన కామెడీ కి థియేటర్లో పగల పడి నవ్వారు ప్రేక్షకులు. బిప్పీ లహరి సంగీతంలో రూపొందిన పాటలు కూడా హైలెట్ గా నిలిచాయి.

‘చిలకా క్షేమమా’ అనే పాటకి ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు అంటే అతిసయోక్తి కాదు. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ ప్లానింగ్ జరుగుతుంది అని వార్తలు వస్తున్నాయి. ఆ చిత్రానికి ప్లాన్ చేస్తున్న దర్శకుడు మరెవరో కాదు మన ‘హరీష్ శంకర్’. ‘గబ్బర్ సింగ్’ చిత్రంతో మెగా పవర్ ఫ్యాన్స్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చెయ్యాలి అని ఎప్పటి నుండో అనుకుంటున్నాడు. మెగాస్టార్ కూడా హరీష్ తో సినిమా చెయ్యాలి అని భావిస్తున్నాడు.

Tollywood Star Director Plans on Rowdy Alludu movie sequel1

అయితే మెగాస్టార్ తో సినిమా తీస్తే అది ‘రౌడీ అల్లుడు’ లాంటి ఎంటర్టైన్మెంట్ ఉన్న చిత్రం చేస్తాను అని హరీష్ ఇటీవల చెప్పాడు. అందుకు తగినట్టుగానే అలాంటి స్క్రిప్ట్ నే రెడీ చేసుకుంటున్నాడు అని ఇన్సైడ్ టాక్. అయితే ఇప్పుడు చిరు ని అలాంటి స్క్రిప్ట్ లో ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా అనేది ఆలోచించ తగ్గ విషయం. చరణ్ తో అయితే పర్వాలేదు.. ఇప్పుడు మెగాస్టార్ అంత ఎనర్జీ ఉన్న జానీ క్యారెక్టర్ లో అలరించగలడా అనేది కూడా డౌటే.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!
అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiru 153
  • #Director Harish Shankar
  • #Megastar Chiranjeevi
  • #Rowdy Alludu

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

14 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

14 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

11 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version