Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Chandra Mohan: ఆ దెబ్బలనుంచి కోలుకోవడానికి చంద్రమోహన్ కు వారం రోజులు పట్టిందంట..!

Chandra Mohan: ఆ దెబ్బలనుంచి కోలుకోవడానికి చంద్రమోహన్ కు వారం రోజులు పట్టిందంట..!

  • November 15, 2023 / 08:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chandra Mohan: ఆ దెబ్బలనుంచి కోలుకోవడానికి చంద్రమోహన్ కు వారం రోజులు పట్టిందంట..!

తెలుగు చిత్ర పరిశ్రమలో స్వర్ణ యుగానికి సంబంధించిన నటులలో మిగిలిన ఏకైక దిగ్గజ నటుడు చంద్రమోహన్ రీసెంట్ గానే తన తుది శ్వాసని విడిచిపెట్టడం యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. హీరో గా క్యారక్టర్ ఆర్టిస్టుగా చంద్ర మోహన్ ఇండస్ట్రీ లో వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోనిది. ఈయన పక్కన హీరోయిన్స్ గా నటించిన ప్రతీ ఒక్కరు ఇండస్ట్రీ లో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. అలా ఆయన ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కి 40 మంది హీరోయిన్స్ ని పరిచయం చేసాడు.

వారిలో కొంతమంది పాన్ ఇండియా రేంజ్ కి వెళ్లి సూపర్ స్టార్స్ గా కూడా మారారు. ఇకపోతే అప్పట్లో చంద్రమోహన్ మరియు సీనియర్ ఎన్టీఆర్ కి మధ్య గొడవలు జరిగాయి అని ఒక రూమర్ ఉండేది, అది రూమర్ కాదు నిజమే అని చంద్రమోహన్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ‘అన్నదమ్ముల అనుబంధం’ చిత్రం లో సీనియర్ ఎన్టీఆర్ తో పాటుగా చంద్రమోహన్ కూడా ఒక హీరో గా నటించాల్సి ఉంది. ఇందుకోసం ఆయన 30 రోజుల పాటు డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా చేసాడట.

తీరా సెట్స్ దగ్గరకి వచ్చేసరికి నా బదులుగా బాలయ్య బాబు ని తీసుకున్నారు. ఈ విషయం తనని బాగా బాధించింది అంటూ ఒక ఇంటర్వ్యూ లో చంద్రమోహన్ చెప్పుకొస్తాడు. అంతే కాదు అప్పట్లో ఆయన ఎన్టీఆర్ తో జరిగిన మరో సంఘటన కూడా చెప్పుకొచ్చాడు. 1974 వ సంవత్సరం లో ఎన్టీఆర్ ‘యుగ పురుషుడు’ అనే చిత్రం చేసాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ మరియు చంద్రమోహన్ మధ్య కరాటీ ఫైట్ సన్నివేశం ఉంటుంది.

నాతో కరాటీ అంటే చాలా రిస్క్ బ్రదర్, ఈ సన్నివేశం ఒప్పుకునే ముందు ఆలోచించుకో అని అన్నాడట ఎన్టీఆర్, ఏమి పర్వాలేదు అని చెప్పి ఆ సన్నివేశం చేసాడట చంద్ర మోహన్. పాపం ఈ కరాటీ ఫైట్ లో ఎన్టీఆర్ చేత చావుదెబ్బలు నిజంగానే తిన్నాడట (Chandra Mohan) చంద్ర మోహన్, కోలుకోవడానికి వారం రోజుల సమయం పట్టిందట.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandra Mohan

Also Read

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

related news

Anurag Kashyap: దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది… అనురాగ్‌ కశ్యప్‌ సంచలన వ్యాఖ్యలు

Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

Operation Sindoor: ‘ఫైల్స్‌’ దర్శకుడి నుండి ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. ఎవరి సినిమా ముందు?

Operation Sindoor: ‘ఫైల్స్‌’ దర్శకుడి నుండి ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. ఎవరి సినిమా ముందు?

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

trending news

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

1 hour ago
Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

17 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

17 hours ago
Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

18 hours ago

latest news

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

18 hours ago
Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

19 hours ago
Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

20 hours ago
Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version