Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Sekhar Kammula: శేఖర్ మూవీలో టాలీవుడ్ స్టార్లు నటిస్తారా..?

Sekhar Kammula: శేఖర్ మూవీలో టాలీవుడ్ స్టార్లు నటిస్తారా..?

  • June 28, 2021 / 11:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sekhar Kammula: శేఖర్ మూవీలో టాలీవుడ్ స్టార్లు నటిస్తారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమాలను తెరకెక్కిస్తూ దర్శకుడిగా శేఖర్ కమ్ముల తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. అయితే తెలుగులో శేఖర్ కమ్ముల చిన్న హీరోలు, మిడిల్ రేంజ్ హీరోలతోనే ఎక్కువగా సినిమాలను తెరకెక్కించారనే సంగతి తెలిసిందే. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా శేఖర్ కమ్ముల డైరెక్షన్ చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే శేఖర్ కమ్ముల తెలుగులో స్టార్ హీరోలతో మాత్రం సినిమాలు చేయలేకపోయారు.

పలువురు స్టార్ హీరోలకు శేఖర్ కమ్ముల కథలు చెప్పినా ఆయా హీరోల నుంచి గ్రీన్ సిగ్నల్ మాత్రం రాలేదు. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టైన ఫిదా కథను శేఖర్ కమ్ముల మొదట మహేష్ బాబుకు చెప్పారనే సంగతి తెలిసిందే. అయితే మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో చివరకు శేఖర్ కమ్ముల వరుణ్ తేజ్ తో సినిమా తీసి సక్సెస్ సాధించారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ శేఖర్ కమ్ములను నమ్మి తన సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ ఇచ్చారు.

అయితే టాలీవుడ్ హీరోలు మాత్రం శేఖర్ కమ్ములకు టాలీవుడ్ హీరోలు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఫిదా బ్లాక్ బస్టర్ తర్వాత కూడా శేఖర్ కమ్ములను హీరోలు పెద్దగా నమ్మడం లేదు. భవిష్యత్తులోనైనా టాలీవుడ్ స్టార్ హీరోలు శేఖర్ కమ్ములను పట్టించుకుంటారేమో చూడాల్సి ఉంది. శేఖర్ కమ్ముల సైతం టాలీవుడ్ హీరోల కోసం కథలు సిద్ధం చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sekhar Kammula
  • #Sekhar Kammula
  • #Star Heroes
  • #Tollywood

Also Read

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

related news

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

trending news

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

1 min ago
Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

34 mins ago
Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

1 hour ago
ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

3 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

6 hours ago

latest news

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

58 mins ago
Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

4 hours ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

21 hours ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version