Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » వైరల్ అవుతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో.. ఎవరిదంటే?

వైరల్ అవుతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో.. ఎవరిదంటే?

  • February 12, 2021 / 07:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరల్ అవుతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో.. ఎవరిదంటే?

ఓ స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ స్టార్ హీరోయిన్ ఎవరా అని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. నాగార్జున హీరోగా నటించిన సినిమా ద్వారా ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఈమె సూపర్ స్టార్ రేంజ్ లో దూసుకుపోతుంది. ఈపాటికే కనిపెట్టేసి ఉంటారు లెండి. యెస్.. మన స్వీటీ అనుష్క నే..! పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ‘సూపర్’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు 3 ఏళ్ళకే స్టార్ హీరోయిన్ గా అవతరించింది.

రాజమౌళి డైరెక్షన్లో చేసిన ‘విక్రమార్కుడు’ అలాగే గోపీచంద్ తో చేసిన ‘లక్ష్యం’ ‘శౌర్యం’ చిత్రాలు ఈమెను స్టార్ హీరోయిన్ చేస్తే.. కోడి రామకృష్ణ డైరెక్షన్లో చేసిన ‘అరుంథతి’ చిత్రం ఈమెను లేడీ సూపర్ స్టార్ గా నిలబెట్టింది. అక్కడి నుండీ ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. ఇప్పుడు ఈమె నటించిన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్నాయి. నయనతార కంటే ముందే లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో రికార్డులు నెలకొల్పిన ఘనత మన స్వీటీకె చెందింది.

ఈమె చిన్నప్పటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో అనుష్క క్యూట్ స్మైల్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఆమె నెలల పిల్లగా ఉన్నప్పుడు ఈ ఫోటోని తీసారని స్పష్టమవుతుంది.ఆమె పక్కన అతని సోదరుడు సాయి రమేష్ శెట్టి ఉండడాన్ని కూడా మనం గమనించవచ్చు.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anushka Shetty
  • #Anushka
  • #Anushka Shetty

Also Read

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!

AIR Review in Telugu: AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

related news

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

‘ఉప్పెన’ కి 10 రెట్లు అంటున్నారు.. ఏమవుతుందో మరి..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

trending news

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

1 hour ago
Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

2 hours ago
Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

7 hours ago
OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

8 hours ago
Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!

Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!

9 hours ago

latest news

సినిమా అంటే పిచ్చి కాబట్టే నిర్మాతగా సోలో బాయ్ తీశా: సెవెన్ హిల్స్ సతీష్

సినిమా అంటే పిచ్చి కాబట్టే నిర్మాతగా సోలో బాయ్ తీశా: సెవెన్ హిల్స్ సతీష్

2 hours ago
War2: ‘వార్‌ 2’ ప్రచారం.. హృతిక్‌, తారక్‌ కలిసుంటే ఇబ్బందేంటి? అసలు రీజనేంటి?

3 hours ago
Agent Sai Srinivasa Athreya: నవీన్ పోలిశెట్టి క్రేజీ సినిమాకు సీక్వెల్…కానీ..!

10 hours ago
War2: ‘వార్ 2’ తెలుగు రైట్స్ చేజిక్కించుకున్న నాగవంశీ.. కానీ..!?

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version