Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » కేరళ వాసులకు ఎవరెవరు ఎంత ఇచ్చారంటే ?

కేరళ వాసులకు ఎవరెవరు ఎంత ఇచ్చారంటే ?

  • August 18, 2018 / 07:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కేరళ వాసులకు ఎవరెవరు ఎంత ఇచ్చారంటే ?

కేరళను వర్షం కుదిపేసింది. గత వారం రోజులుగా వరద ముంచెత్తుతోంది. అనేక ప్రాంతాలు నీటమునిగాయి. ఇప్పటివరకు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన తమ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు విరాళాలు అందించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో దక్షిణాది సినీ ప్రముఖుల స్పందించారు. మాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్‌, టాలీవుడ్ ప్రముఖులు కూడా కేరళ వాసులకు అండగా నిలిచారు. తమకు తోచిన మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. ఎవరెవరు ఎంతిచ్చారంటే..

టాలీవుడ్
– ‘‘కేరళ ప్రజలు నాపై చూపిన అమితమైన ప్రేమ, అభిమానం.. నా హృదయంలో వారికి ప్రత్యేక స్థానాన్ని ఏర్పరిచింది. వారి కోసం నా వంతుగా సాయం చేయాలి అనుకుంటున్నా’’ అని 25 లక్షలు ఇస్తున్నట్లు హీరో అల్లు అర్జున్‌ ట్వీట్‌ చేశారు.
– రామ్ చరణ్ తేజ్ 25 లక్షలు విరాళంగా అందించారు. పది టన్నుల రైస్ ని కూడా పంపించారు.
– హీరో విజయ్‌ దేవరకొండ కూడా తన వంతుగా సాయం చేసేందుకు ముందుకొచ్చారు. రూ.5 లక్షలు విరాళం ఇచ్చారు.
– ‘గీత గోవిందం’ సినిమా వసూళ్లను కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందిస్తామని చిత్ర నిర్మాత బన్నీ వాసు తెలిపారు.
– హీరోలు మాత్రమే కాకుండా డైరక్టర్ కొరటాల శివ కూడా మూడు లక్షలు అందజేశారు.
– ఎనర్జిటిక్ హీరో రామ్ ఐదు లక్షల విరాళం అందించారు.

కోలీవుడ్
– తమిళ స్టార్‌ హీరోలు కమల్‌ హాసన్‌, సూర్య-కార్తి, విజయ్‌ సేతుపతి 25 లక్షలు చొప్పున విరాళం ఇచ్చారు.‌ సూర్య ప్రత్యేకంగా ‘AMMA’ ఫండ్‌కు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
– హీరో సిద్ధార్థ్‌ 10 లక్షలు విరాళం అందిస్తున్నట్లు చెప్పారు.‌
– హీరో ధనుష్‌ 15 లక్షలు, విశాల్‌, శివకార్తికేయన్‌ రూ.10 లక్షలు చొప్పున కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇచ్చారు. సన్‌ టీవీ నెట్‌వర్క్‌ కోటి రూపాయలు విరాళంగా ప్రకటించింది.

మాలీవుడ్‌
స్టార్‌ హీరోలు మోహన్‌లాల్, మమ్ముట్టి రూ.25 లక్షలు చొప్పున సాయం చేశారు. అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ (AMMA) రెండు విడతల్లో 50 లక్షలు ఇచ్చింది.

కొంతమంది చేసిన సాయాన్ని చెప్పుకుంటుంటే మరికొంతమంది తెలియకుండానే సాయం చేసి రియల్ హీరోస్ అనిపించుకుంటున్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమల నుంచి కేరళ వాసులకు సాయం చేసే వారు రోజు రోజుకి పెరుగుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Dhanush
  • #Kamal Haasan
  • #koratala siva
  • #Mohan lal

Also Read

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

related news

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

trending news

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

6 hours ago
Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

12 hours ago
Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

22 hours ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

23 hours ago
Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

24 hours ago

latest news

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

15 hours ago
Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

1 day ago
Pavala Shyamala : వెండితెరపై నవ్వులు పంచిన పావలా శ్యామల.. ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూపులు

2 days ago
Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version