Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Tollywood: బాలీవుడ్ హీరో సినిమాలో గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వనున్న ప్రొడ్యూసర్ కొడుకు ఎవరంటే..

Tollywood: బాలీవుడ్ హీరో సినిమాలో గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వనున్న ప్రొడ్యూసర్ కొడుకు ఎవరంటే..

  • March 30, 2023 / 07:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: బాలీవుడ్ హీరో సినిమాలో గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వనున్న ప్రొడ్యూసర్ కొడుకు ఎవరంటే..

తెలుగు సినిమాకి హద్దులు చెరిగిపోయాయి.. ‘బాహుబలి’, ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలతో బౌండరీస్ క్రాస్ చేసింది టాలీవుడ్.. పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి పాన్ వరల్డ్ రేంజ్‌ని కూడా పరిచయం చేశారు.. ఆస్కార్ రావడంతో తెలుగు సినిమా సత్తా ఏంటనేది ప్రపంచమంతా తెలిసింది.. జక్కన్న చూపించిన పాన్ ఇండియా బాటలో మరిన్ని సరికొత్త చిత్రాలు తెరకెక్కుతున్నాయి.. ఇంతకుముందు కంటే కూడా మరింత ఎక్కువగా ఇతర భాషలకు చెందిన నటీనటులు కూడా తెలుగులో  నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు..

మన (Tollywood) దర్శక నిర్మాతలు కూడా బాలీవుడ్‌లో సినిమాలు రూపొందిస్తున్నారు.. ఇప్పుడు ఏకంగా హిందీ హీరోతో డైరెక్ట్ మూవీ చేయడానికి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ సాలిడ్ ప్లాన్ చేశారనే వార్తలు ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి.. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ‘కార్తికేయ 2’ తెలుగుతో పాటు నార్త్ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకుని, రికార్డ్ రేంజ్ కలెక్షన్లు రాబట్టింది.. ఆ దర్శకుడు చందు మొండేటితో గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అగ్రనిర్మాత అల్లు అరవింద్ ఓ సినిమా చేయనున్నారు.

Allu Aravind started new business1

అది కూడా ఓ టాప్ బాలీవుడ్ స్టార్ హీరోతో.. ఇప్పటికే కథ చెప్పి హీరో చేత గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నారని.. త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నారని సమాచారం. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేశారని తెలుస్తోంది.. ఇక ఈ సినిమాకి ‘డ్యాన్సర్’ అనే టైటిల్ రిజిస్టర్ చేయించారట.. ఇంకో హైలెట్ ఏంటంటే.. అల్లు అరవింద్ తనయుడు.. టాలీవుడ్ ఐకాన్ స్టార్, పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ఈ మూవీలో ఓ గెస్ట్ క్యారెక్టర్ చేయనున్నాడట..

ఈ న్యూస్ అయితే దాదాపుగా వాస్తవమేనని.. టీమ్ అందుకుతగ్గ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారని.. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్నారని అంటున్నారు.. గీతా ఆర్ట్స్ బ్యానర్, అల్లు అరవింద్ నిర్మాత అంటే ప్లాన్స్ మామూలుగా ఉండవు.. ఏదో భారీగానే సెట్ చేస్తున్నారు అనే టాక్స్ అయితే గట్టిగా వినిపిస్తున్నాయి..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravindh
  • #Bollywood
  • #Chandu Mondeti
  • #Dancer
  • #Director Chandu Mondeti

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

29 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version