Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు…!

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు…!

  • April 2, 2020 / 09:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు…!

ఏ సినిమాకి అయినా శాటిలైట్ రైట్స్ రూపంలో కోట్లకు కోట్లు వస్తుంటాయి. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా మల్టీ ప్లెక్స్ లు పెరిగిపోవడంతో వీకెండ్ ముగిసేసరికి సినిమాని ప్రేక్షకులు సినిమాని చూసేస్తున్నారు. ఒకవేళ సినిమా బాలేదు అని తెలిసినా… వీలు కుదరకపోయినా డిజిటల్ స్ట్రీమింగ్ సైట్స్ అయిన అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి వాటిల్లో చూసేస్తున్నారు.

అంతే కానీ టీవీల్లో టెలికాస్ట్ అయ్యే వరకూ వారు వేచి చూడటం లేదు. దీంతో టి.ఆర్.పి లు పెద్దగా రావడం లేదు. ఆ కారణంగా కోట్లకు కోట్లు పెట్టి కొనుగోలు చేసిన టీవీ ఛానెల్ వారికి నష్టాలు తప్పడం లేదు. ఇలాంటి.. పరిస్థితుల్లో కూడా కొన్ని సినిమాలు రికార్డు టి.ఆర్.పి రేటింగ్ లను నమోదు చేస్తున్నాయి. సెలవు రోజుల్లో సినిమాని టెలికాస్ట్ చెయ్యడం…

లేదా పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి టెలికాస్ట్ చెయ్యడంతో కొన్ని సినిమాలకు మంచి టి.ఆర్.పి రేటింగ్ లు వస్తున్నాయి.ఈ క్రమంలో బార్క్ (బ్రాడ్ క్యాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్) వారు 2016 లో ఎంటర్ అయ్యారు. వారి లెక్కల ప్రకారం అప్పటి నుండీ అత్యధిక టి.ఆర్. పి లు నమోదు చేసిన తెలుగు సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) సరిలేరు నీకెవ్వరు : 23.4 రికార్డు టి.ఆర్. పి ని నమోదు చేసింది

2) బాహుబలి 2 : 22.7 టి.ఆర్. పి ని నమోదు చేసింది

3) శ్రీమంతుడు : 22.54 టి.ఆర్. పి ని నమోదు చేసింది

4) దువ్వాడ జగన్నాథం (డి జె) : 21.7 టి.ఆర్. పి ని నమోదు చేసింది

5) బాహుబలి : 21.54 టి.ఆర్. పి ని నమోదు చేసింది

6) ఫిదా : 21.34 టి.ఆర్. పి ని నమోదు చేసింది

7) గీత గోవిందం : 20.8 టి.ఆర్. పి ని నమోదు చేసింది

8) మహానటి : 20.21 టి.ఆర్. పి ని నమోదు చేసింది

9) జనతా గ్యారేజ్ : 20.69 టి.ఆర్. పి ని నమోదు చేసింది

10) రంగస్థలం : 19.5 టి.ఆర్. పి ని నమోదు చేసింది

11) బిచ్చగాడు : 18.6 టి.ఆర్. పి ని నమోదు చేసింది

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali
  • #Baahubali - 2
  • #Bichagadu
  • #Dhuvada Jaganadam
  • #Fidda

Also Read

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

related news

Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

trending news

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

9 mins ago
OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

6 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

10 hours ago
Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

10 hours ago
Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

1 day ago

latest news

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

4 mins ago
Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

18 mins ago
Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

3 hours ago
Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

3 hours ago
Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version