Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » నాగచైతన్యపై ప్రశంసల వర్షం కురిపించిన యంగ్ డైరెక్టర్

నాగచైతన్యపై ప్రశంసల వర్షం కురిపించిన యంగ్ డైరెక్టర్

  • May 13, 2019 / 01:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగచైతన్యపై ప్రశంసల వర్షం కురిపించిన యంగ్ డైరెక్టర్

ప్రస్తుతం మన టాలీవుడ్ యంగ్ హీరోస్ లో అందరికంటే మంచోడు ఎవరు అని ఎవర్నైనా అడిగితే వెంటనే ఎలాంటి సందేహం లేకుండా వచ్చే సమాధానం “నాగచైతన్య”. సమంత కూడా ఆ మంచితనానికే పడిపోయినట్లుంది.. రీసెంట్ గా “మజిలీ”తో మంచి హిట్ అందుకున్న నాగచైతన్య ప్రస్తుతం తన ఆన్ స్క్రీన్ మరియు ఆఫ్ ది స్క్రీన్ వైఫ్ అయిన సమంతతో ఫారిన్ లో సమ్మర్ హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవలే మజిలీ నాలుగు వారాల లాంగ్ రన్ ను కంప్లీట్ చేసుకొని 40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. నాగచైతన్య కెరీర్ లో ఇది బిగ్గెస్ట్ హిట్ అనే చెప్పాలి.

  • మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఈ సందర్భంగా దర్శకుడు శివ నిర్వాణ ట్విట్టర్ లో తనకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, తనను నమ్మిన కథానాయకుడు నాగచైతన్యకు, కథానాయికలు సమంత, దివ్యాంశలకు ప్రత్యేకంగా కృతజ్నతలు చెప్పాడు. ఈ సందర్భంగా నాగచైతన్యను తెగ పొగిడేశాడు శివనిర్వాణ.. చైతన్య నిజంగానే బంగారం అని కితాబులిచ్చాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Majili Movie
  • #naga chaitanya
  • #Samantha
  • #Tollywood

Also Read

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

related news

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

trending news

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

1 hour ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

2 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

19 hours ago
NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

21 hours ago
Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

22 hours ago

latest news

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

2 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

23 hours ago
Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

1 day ago
Maa Inti Bangaram 2: సీక్వెల్‌ ప్రకటించేసిన టీమ్‌.. సమంత వేయబోయే నెక్స్ట్‌ బిగ్‌ స్టెప్‌ అదేనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version