Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Tollywood: హీరోయిన్ కోసం కారును గిఫ్ట్ గా ఇచ్చిన హీరో!

Tollywood: హీరోయిన్ కోసం కారును గిఫ్ట్ గా ఇచ్చిన హీరో!

  • March 22, 2022 / 11:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: హీరోయిన్ కోసం కారును గిఫ్ట్ గా ఇచ్చిన హీరో!

సినీ పరిశ్రమలో నిత్యం ప్రేమ పెళ్లిళ్లు బ్రేకప్స్ విడాకుల గురించి ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. సినీ నటీనటులు మధ్య ఎంత త్వరగా ప్రేమలు చిగురిస్తాయో అంతే త్వరగా కొన్నిసార్లు బ్రేకప్స్ అవుతుంటాయి. ఇటీవల కాలంలో చాలామంది సినీ ప్రముఖులు విడకులతో షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక న్యూ లవ్ స్టొరీ పై అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇటీవల కొన్ని విజయాలతో తనకంటూ ఒక స్పెషల్ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న యువ హీరో ఒక నార్త్ హీరోయిన్ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది.

Click Here To Watch NEW Trailer

ఈ ఇద్దరు రీసెంట్ గా ఒక సినిమాలో కూడా నటించారు. ఇక గత ఏడాది నుంచి ప్రేమలో మునిగి తెలుతున్న ఆ జంట ఇండస్ట్రీలో ఎవరు ఏమనుకున్నా లెక్క చేయకుండా వారికి నచ్చినట్లుగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ హీరో హీరోయిన్ కు నిత్యం ఏదో ఒక ఖరీదైన గిఫ్ట్ ప్రజెంట్ చేస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నాడు. రీసెంట్ గా అమ్మడికి ఏకంగా 40లక్షల విలువ చేసే లగ్జరీ కారును ప్రజెంట్ చేసినట్లు సమాచారం.

ప్రేయసి ఆనందం కోసం ఇంప్రెస్ చేసేందుకు అతను ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదట. డబ్బులైతే మంచి నీళ్ళల్లా వాడేస్తున్నట్లు కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక ఆ హీరోకు కొంతమంది సినీ ప్రముఖులు కూడా ప్రత్యేకంగా హీరోయిన్ గురించి చెప్పి కాస్త ఆలోచించాలని కూడా సూచనలు ఇచ్చారట. ఇప్పుడిప్పుడే మంచి కెరీర్ సెట్టవుతున్న సమయంలో ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదని అనవసరంగా ఇరకాటంలో పడవద్దని కూడా సూచనలు ఇస్తున్నారని సమాచారం.

అయినప్పటికీ యువ హీరో గారు అవేమి పట్టించుకోకుండా హీరోయిన్ తో యధావిధిగా తన రొమాంటిక్ ట్రాక్ ను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. మరి వీరి ప్రేమ పెళ్లి వరకు వెళుతుందా లేక మధ్యలోనే బ్రేకప్ చెప్పేస్తారా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor
  • #Actress
  • #Tollywood

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

23 hours ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

23 hours ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

24 hours ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

1 day ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version