Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Laal Singh Chaddha: తెలుగు ప్రమోషన్ కోసం భారీగా ఖర్చు చేస్తున్న మొదటి బాలీవుడ్ చిత్రం ఇదే?

Laal Singh Chaddha: తెలుగు ప్రమోషన్ కోసం భారీగా ఖర్చు చేస్తున్న మొదటి బాలీవుడ్ చిత్రం ఇదే?

  • August 3, 2022 / 02:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Laal Singh Chaddha: తెలుగు ప్రమోషన్ కోసం భారీగా ఖర్చు చేస్తున్న మొదటి బాలీవుడ్ చిత్రం ఇదే?

ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్క సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కి పలు భాషలలో విడుదలవుతూ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ క్రమంలోనే అన్ని భాషలలో కూడా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఇకపోతే తాజాగా బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా వేగవంతమయ్యాయి. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో అమీర్ ఖాన్ తో పాటు టాలీవుడ్ నటుడు నాగచైతన్య కూడా నటించడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో నాగార్జున సైతం పాల్గొన్నారు.మెగాస్టార్ చిరంజీవి సమర్పించడం వల్ల చిరంజీవి నాగార్జున వంటి స్టార్ సెలబ్రిటీలు సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ విధంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయడంతో ఈ ప్రమోషన్ల కోసం ఎంత మేర ఖర్చు చేశారనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటివరకు ఏ బాలీవుడ్ సినిమాని కూడా ఈ స్థాయిలో తెలుగు రాష్ట్రాలలో ప్రమోట్ చేయలేదు. ఇలా ప్రమోట్ చేసిన మొట్టమొదటి సినిమాగా ఈ సినిమా పేరు సంపాదించుకుందని బీ టౌన్ సమాచారం. ఇక ఈ సినిమాని తెలుగులో ప్రమోట్ చేయడం కోసం నాగార్జున చిరంజీవి వంటి వారు రంగంలోకి దిగడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కోసం ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమాని కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రమోట్ చేయడం కోసం సుమారుగా ఐదు నుంచి ఆరు కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం.

ఇలా తెలుగు రాష్ట్రాలలో బాలీవుడ్ సినిమాలకు ఈ రేంజ్ లో ఖర్చు చేయడం ఇదే ప్రథమం. ఇక ఈ సినిమా హాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ఫారెస్ట్ గంప్ సినిమాకి రీమేక్ చిత్రంగా తెరకేక్కింది ఇందులో అమీర్ ఖాన్ సరసన కరీనాకపూర్ నటించారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Advait Chandan
  • #Akkineni Naga Chaitanya
  • #kareena kapoor
  • #Laal Singh Chaddha

Also Read

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

related news

Lagaan: రిజెక్ట్‌ చేసిన కథను మళ్లీ విని.. ఆఖరికి డబ్బులు పెట్టి.. 25 ఏళ్ల ‘లగాన్‌’ వెనుక ఇంత జరిగిందా?

ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

1 hour ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

4 hours ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

5 hours ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

5 hours ago
Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

6 hours ago

latest news

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

11 hours ago
Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

13 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

16 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

17 hours ago
Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version