Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Focus » ‘దేవర’ తో తెలుగులో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ ను సాధించిన 10 సినిమాలు!

‘దేవర’ తో తెలుగులో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ ను సాధించిన 10 సినిమాలు!

  • October 4, 2024 / 05:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘దేవర’ తో తెలుగులో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ ను సాధించిన 10 సినిమాలు!

తెలుగు సినిమా రేంజ్ బాగా పెరిగింది. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమాల గురించి మాత్రమే చెప్పుకునేవారు. అక్కడి సినిమాలకే వందల కోట్లు కలెక్షన్స్ వచ్చాయని చెప్పుకునే వారు. అయితే ‘బాహుబలి’ తో తెలుగు సినిమా స్థాయి బాగా పెరిగింది. ఆ తర్వాత టాలీవుడ్లో వరుసగా పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్నాయి. పెద్ద బడ్జెట్ సినిమాలు చేయడానికి కూడా దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. తెలుగులో రూపొందే పాన్ ఇండియా సినిమాలు సౌత్లోనే కాకుండా నార్త్ లో కూడా భారీ వసూళ్లు సాధిస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం.

వంద కోట్లు గ్రాస్ అనేది తెలుగు సినిమాకి ఇప్పుడు కేక్ వాక్ అయిపోయింది. మొదటి రోజే మన తెలుగు సినిమాలు వంద కోట్లకు పైగా గ్రాస్ సాధిస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. సరే ఈ విషయాలు పక్కన పెట్టేసి.. టాలీవుడ్ సినిమాల్లో మొదటివారమే అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన సినిమాలు ఏంటో? అందులో ‘దేవర’ ఏ ప్లేస్లో ఉందో తెలుసుకుందాం రండి :

1) బాహుబలి 2 : ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా రూపొందిన ‘బాహుబలి 2’.. మొదటి వారం వరల్డ్ వైడ్ రూ.816.3 కోట్లు గ్రాస్ ను రాబట్టి.. ఇప్పటికీ నెంబర్ 1 ప్లేస్ లో ట్రెండ్ అవుతుంది.

2) ఆర్.ఆర్.ఆర్ : రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాంచరణ్..లు హీరోలుగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా కమ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం మొదటి వారం వరల్డ్ వైడ్ గా రూ.709.22 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

3) కల్కి 2898 ad : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం మొదటి వారం వరల్డ్ వైడ్ గా రూ.658.66 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసి.. నాన్- రాజమౌళి రికార్డ్స్ కొట్టింది.

4) సలార్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం వరల్డ్ వైడ్ గా మొదటి వారం రూ.485.52 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

5) ఆదిపురుష్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ కి చెందిన ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మైథలాజికల్ పాన్ ఇండియా మూవీ.. మొదటి వారం వరల్డ్ వైడ్ గా రూ.356.8 కోట్లు గ్రాస్ ను రాబట్టింది.

6)సాహో : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం మొదటి వారం వరల్డ్ వైడ్ గా రూ.351.08 కోట్లు గ్రాస్ ను రాబట్టి రికార్డులు సృష్టించింది.

7) ‘దేవర’ : ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం మొదటి వారం వరల్డ్ వైడ్ గా రూ.338.25 కోట్లు గ్రాస్ ను రాబట్టింది.

8) బాహుబలి(ది బిగినింగ్) : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ‘ఛత్రపతి’ తర్వాత తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.220.6 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

9) పుష్ప(పుష్ప ది రైజ్) : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘ఆర్య’ ‘ఆర్య 2’ వంటి చిత్రాల తర్వాత తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం మొదటి వారం వరల్డ్ వైడ్ గా రూ.195.18 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసి టాప్ 10లో చోటు సంపాదించుకుంది.

10)సైరా : మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా మొదటి వారం వరల్డ్ వైడ్ గా రూ.186.56 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Tollywood

Also Read

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

related news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

trending news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

18 mins ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

58 mins ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

1 hour ago
OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

7 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

2 days ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

2 days ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

2 days ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

2 days ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version