Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Focus » ‘పుష్ప’ తో పాటు ‘అమెజాన్ ప్రైమ్’ లో అత్యధిక వ్యూయర్ షిప్ ను నమోదు చేసిన సినిమాలు…!

‘పుష్ప’ తో పాటు ‘అమెజాన్ ప్రైమ్’ లో అత్యధిక వ్యూయర్ షిప్ ను నమోదు చేసిన సినిమాలు…!

  • December 20, 2022 / 10:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘పుష్ప’ తో పాటు ‘అమెజాన్ ప్రైమ్’ లో అత్యధిక వ్యూయర్ షిప్ ను నమోదు చేసిన సినిమాలు…!

కరోనా టైంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. నెట్ ఫ్లిక్స్ వంటి ఎన్నో ఓటీటీ సంస్థలు ఉన్నప్పటికీ ‘అమెజాన్ ప్రైమ్’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కువ రేటు పెట్టి తెలుగు సినిమాలను కొనుగోలు చేసి బయ్యర్స్ కు కల్ప వృక్షంలా మారిపోయింది ఈ సంస్థ.అయితే ఇప్పుడు రూల్స్ మారిపోయాయి అనుకోండి..! అంతేకాకుండా ముందు నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోకి సబ్స్క్రైబర్స్ బాగానే ఉండేవారు… కానీ కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతపడడంతో ఈ యాప్ వాడకం మరింతగా పెరిగింది. లాక్ డౌన్ టైంలో నేరుగా కొత్త సినిమాలను ఎక్కువగా రిలీజ్ చేసింది ఈ సంస్థే..!

ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో భారీ వ్యూయర్ షిప్ ను నమోదు చేసిన సినిమాలేంటో. అలాగే టాప్ 10 లిస్ట్ లో ఉన్నాయో ఓ లుక్కేద్దాం. ఇది వరకు కూడా ఇలాంటి లిస్ట్ లు చూశాం. అయితే అవి కేవలం తెలుగు సినిమాలకు సంబంధించిన లిస్ట్. ప్రతి మూడు నెలలకు లెక్కలు మారుతుంటాయి. కొన్ని సినిమాలు లిస్ట్ లో వెనక్కి వెళ్తాయి.. తర్వాత ముందుకు వస్తాయి. సరే తెలుగు సినిమాలే కాకుండా మిగిలిన భాషల సినిమాలతో కూడా కలుపుకుని టాప్ 10 లో ఏమున్నాయో ఓ లుక్కేయండి :

1) పుష్ప ది రైజ్ :

Pushpa Movie

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకులు ఎక్కువగా చూసిన మూవీగా నిలిచింది.

2) కె.జి.ఎఫ్ చాప్టర్ 2 :

యష్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ ప్రైమ్ లో కూడా టాప్ పొజిషన్ లో నిలిచింది. ఇక్కడ కె.జి.ఎఫ్ చాప్టర్ 2 కి నెంబర్ 2 ప్లేస్ దక్కింది.

3) కె.జి.ఎఫ్ చాప్టర్ 1 :

యష్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ ప్రైమ్ లో నెంబర్ 3 ప్లేస్ ను దక్కించుకుంది.

4) సీతా రామం :

దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా రష్మిక మందన కీలక పాత్రలో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలోనే కాకుండా డిజిటల్ పరంగా కూడా బ్లాక్ బస్టర్ స్టేటస్ ను దక్కించుకుంది. ప్రైమ్ లో ఈ మూవీ టాప్ 4 ప్లేస్ ను దక్కించుకుంది.

5) పొన్నియన్ సెల్వన్ పీఎస్ -1 :

మణిరత్నం దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా బాగా వ్యూయర్ షిప్ ను నమోదు చేసింది. ఇక్కడ ఈ మూవీ టాప్ 5 ప్లేస్ ను దక్కించుకుంది.

6) బచ్చన్ పాండే :

అక్షయ్ కుమార్- కృతి సనన్ కాంబినేషన్లో రూపొందిన ఈ బాలీవుడ్ మూవీని ప్రైమ్ వీడియోలో ఎక్కువ మంది ప్రేక్షకులు చూశారు. ఇది 6 వ ప్లేస్ ను దక్కించుకుంది.

7) జుగ్ జుగ్ జియో :

అనిల్ కపూర్, కియారా అద్వానీ, అనిల్ కపూర్.. వంటి నటీనటులు నటించిన ఈ బాలీవుడ్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎక్కువ మంది ప్రేక్షకులు చూసిన 7వ మూవీగా నిలిచింది.

8) రన్ వే 34 :

అజయ్ దేవగన్ నటించి, నిర్మించి, డైరెక్ట్ చేసిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎక్కువ మంది ప్రేక్షకులు చూసిన 8వ మూవీగా నిలిచింది.

9) జురాసిక్ వరల్డ్ డొమైన్ :

ఈ హాలీవుడ్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎక్కువ మంది ప్రేక్షకులు చూసిన 9వ మూవీగా నిలిచింది.

10) గెహ్రయన్ :

దీపికా పదుకొనె, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ బాలీవుడ్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎక్కువ మంది ప్రేక్షకులు చూసిన 10వ మూవీగా నిలిచింది.

ఓవరాల్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకులు ఎక్కువగా చూసిన సినిమాల లిస్ట్(వరల్డ్ వైడ్) లో తెలుగు నుండి 2 సినిమాలు ఉండడం విశేషంగానే చెప్పుకోవాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KFGF Chapter 2
  • #KGF 1
  • #Ponniyin Selvan
  • #Pushpa
  • #Sita Ramam

Also Read

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

related news

trending news

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

22 mins ago
Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

1 hour ago
Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

3 hours ago
Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

23 hours ago

latest news

Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

14 mins ago
#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

59 mins ago
Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

2 hours ago
‘టాక్సిక్‌’ మోడ్‌లో బిగ్‌ బాస్‌ బ్యూటీ అండ్‌ ఆమె లవర్‌.. డోస్‌ కాస్త ఎక్కువే

‘టాక్సిక్‌’ మోడ్‌లో బిగ్‌ బాస్‌ బ్యూటీ అండ్‌ ఆమె లవర్‌.. డోస్‌ కాస్త ఎక్కువే

2 hours ago
Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version