ఓవర్సీస్ లో భారీ కలక్షన్స్ సాధించిన టాప్ టెన్ సినిమాలు

  • August 11, 2017 / 11:51 AM IST

తెలుగు చిత్రాలకు ఓవర్సీస్ కలెక్షన్లకు కేంద్రమైంది. సినిమా బాగుంటే అక్కడి తెలుగువారు థియేటర్స్ కి తరలివస్తున్నారు. మంచి విజయాన్ని అందిస్తున్నారు. అందుకే డిస్ట్రిబ్యూటర్లు మన సినిమాలకు బాగా ప్రచారం చేసి లాభాలను అందుకుంటున్నారు. 20 మిలియన్ డాలర్ కంటే ఎక్కువగా బాహుబలి వసూలు చేసి బాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టింది. అలాగే చిన్న చిత్రం ఫిదా మూవీ కూడా కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఓవర్సీస్ లో భారీ కలక్షన్స్ సాధించిన టాప్ టెన్ సినిమాల జాబితా .. కలక్షన్స్ (మిలియన్ డాలర్లలో) వివరాలు..

1. బాహుబలి- 2 : 20.47

2. బాహుబలి-1 : 7.51
3. శ్రీమంతుడు : 2.89
4. అ..ఆ.. : 2.45 
5. ఖైదీ నెం.150 : 2.45 
6. నాన్నకు ప్రేమతో : 2.02 
7. ఫిదా : 1.97 
8. అత్తారింటికి దారేది: 1.90 
9. జనతాగ్యారేజ్ : 1.80 
10. గౌతమిపుత్ర శాతకర్ణి : 1.66 


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus