Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Focus » Serial Actress: ఒక్కరోజుకి ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న 10 మంది సీరియల్ నటులు వీళ్లే..!

Serial Actress: ఒక్కరోజుకి ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న 10 మంది సీరియల్ నటులు వీళ్లే..!

  • March 27, 2023 / 06:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Serial Actress: ఒక్కరోజుకి ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న 10 మంది సీరియల్ నటులు వీళ్లే..!

సిల్వర్ స్క్రీన్ మీద కనిపించే నటీమణులతో (Actress) సమానంగా స్టార్ డమ్, స్టార్ స్టేటస్ తెచ్చుకుంటున్నారు స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీలు.. సీరియల్స్‌తో పాపులారిటీతో పాటు భారీ రెమ్యునరేషన్ కూడా తీసుకుంటూ వార్తల్లో నిలుస్తూ.. తెలుగు టెలివిజన్ రంగాన్ని ఏలుతున్నారు.. డైలీ సీరియల్స్‌తో ప్రేక్షకులను పలకరిస్తూ.. వారి ఇంట్లో మనిషిలా మారిపోయిన మోస్ట్ వాంటెడ్ సీరియల్ నటులు ఒక్క రోజుకి తీసుకునే పారితోషికం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. అలా హయ్యెస్ట్ శాలరీ తీసుకుంటున్న పది మంది పాపులర్ యాక్ట్రెసెస్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

1) ప్రేమి విశ్వనాథ్..

‘కార్తీకదీపం’ సీరియల్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది వంటలక్కగా పాపులర్ అయిన ప్రేమి విశ్వనాథ్.. ఆమె రోజుకి రూ. 30 వేలు పారితోషికంగా అందుకుంటుంది..

2) సుజిత..

పాపులర్ యాక్ట్రెస్ సుజిత రోజుకి రూ. 25 వేలు తీసుకుంటుంది..

3) నవ్య స్వామి..

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అందాల నటి నవ్య స్వామి పారితోషికం రోజుకి రూ. 20 వేలు..

4) సుహాసిని..

హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి సీరియల్ ఆర్టిస్టుగా సెటిలైపోయింది తెలుగమ్మాయి సుహాసిని.. తను రోజుకి రూ. 20 వేలు తీసుకుంటుంది..

5) ఐశ్యర్య..

‘కస్తూరి’ సీరియల్‌తో పాపులర్ అయిన ఐశ్వర్య ఒక్క రోజు రెమ్యునరేషన్ రూ. 20 వేలు..

6) మేఘనా లోకేష్..

మేఘనా లోకేష్ పారితోషికం రోజుకి రూ. 20 వేలు..

7) పల్లవి రామిశెట్టి..

బ్యూటిఫుల్ యాక్ట్రెస్ పల్లవి రామిశెట్టి రెమ్యునరేషన్ రోజుకి రూ. 15 వేలు..

8) అర్చన అనంత్..

‘కార్తీకదీపం’ లో అందాల అత్త సౌందర్య పాత్రలో అలరిస్తున్న అర్చన అనంత్ పారితోషికం రోజుకి రూ. 15 వేలు..

9) హరిత..

హీరోయిన్ రవళి సోదరి. నటుడు జాకీ భార్య, సినిమాలు, సీరియళ్లతో అలరిస్తున్న హరిత రోజుకి రూ. 12 వేలు అందుకుంటున్నారు..

10) ఆషికా..

త్రినయని ధారావాహికతో ఆకట్టుకున్న ఆషికా కూడా రోజుకి రూ. 12 వేలు తీసుకుంటుంది..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aashika
  • #Archana Ananth
  • #Meghana Lokesh
  • #Navya Swamy
  • #Pallavi Ramisetty

Also Read

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

related news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

trending news

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

20 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

21 hours ago

latest news

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

19 hours ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

20 hours ago
King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

21 hours ago
Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

22 hours ago
Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version