Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Focus » విదేశాల్లో అత్యధికంగా కలెక్ట్ చేసిన టాప్ 10 సౌత్ ఇండియన్ సినిమాలు!

విదేశాల్లో అత్యధికంగా కలెక్ట్ చేసిన టాప్ 10 సౌత్ ఇండియన్ సినిమాలు!

  • March 4, 2023 / 10:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విదేశాల్లో అత్యధికంగా కలెక్ట్ చేసిన టాప్ 10 సౌత్ ఇండియన్ సినిమాలు!

విదేశాల్లో తెలుగు సినిమాల కలెక్షన్స్ చూస్తుంటే మైండ్ పోతుంది. ఇంతక ముందు అమెరికాలో మన తెలుగు సినిమాలకి ఉన్న మార్కెట్ తో 1 మిలియన్ డాలర్ కాలేషన్స్ వచ్చేవి … ఇప్పుడు ఇది 2 , 3 మిలియన్ డాలర్స్ వరకు వెళ్ళింది. అమెరికా అనే కాదు జపాన్, సింగపూర్, దుబాయ్, మలేషియా లాంటి దేశాల్లో మన తెలుగు సినిమాలకి మంచి మార్కెట్ వచ్చింది.

తెలుగు మాత్రమే తమిళ, కన్నడ సినిమాలు కూడా విదేశాల్లో ఎక్కువ మొత్తంలో వసూళ్ళని రాబడుతున్నాయి. మన ఇండియాలో కాకుండ విదేశాల్లో ఎక్కువ మొత్తంలో కలెక్షన్స్ రాబట్టిన సౌత్ సినిమాలు…ఇందులో మన తెలుగు సినిమాల లిస్ట్..ఈ సినిమాలకి వచ్చిన కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…

10. విజిల్ ఓవర్సీస్ కలెక్షన్స్

ఓవర్సీస్ గ్రాస్: $12.46 Million
INR: ₹1,033,251,555

9. కబాలి ఓవర్సీస్ కలెక్షన్స్

kabali

ఓవర్సీస్ గ్రాస్: $14.17 Million
INR: ₹1,175,054,136

8. బాహుబలి:ద బిగినింగ్ ఓవర్సీస్ కలెక్షన్స్

ఓవర్సీస్ గ్రాస్: $14.50 Million
INR: ₹1,202,419,547

7. ఎంథిరన్ ఓవర్సీస్ కలెక్షన్స్

robo

ఓవర్సీస్ గ్రాస్: $14.55 Million
INR: ₹1,206,565,821

6. విక్ర‌మ్ ఓవర్సీస్ కలెక్షన్స్

ఓవర్సీస్ గ్రాస్: $15.47 Million
INR: ₹1,282,857,268

5. పొన్నియన్​ సెల్వన్ ఓవర్సీస్ కలెక్షన్స్

ఓవర్సీస్ గ్రాస్: $19.79 Million
INR: ₹1,641,095,367

4. 2.0 ఓవర్సీస్ కలెక్షన్స్

Robo 2, Robo 2.0 Movie, Rajinikanth, Actress Amy Jackson, Director Shanker, Akshay Kumar,

ఓవర్సీస్ గ్రాస్: $20.12 Million
INR: ₹1,668,460,778

3. కెజిఫ్ 2 ఓవర్సీస్ కలెక్షన్స్

ఓవర్సీస్ గ్రాస్: $26.4 Million
INR: ₹2,189,232,830

2. ఆర్.ఆర్.ఆర్ ఓవర్సీస్ కలెక్షన్స్

ఓవర్సీస్ గ్రాస్: $35.41 Million*
INR: ₹2,936,391,459*

గమనిక: జపాన్లో ఇంకా ఆడుతుంది…

1. బాహుబలి 2: ది కన్ క్లూజన్ ఓవర్సీస్ కలెక్షన్స్

Baahubali 2

ఓవర్సీస్ గ్రాస్: US$60.7 million
INR: ₹4,975,529,160

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali
  • #Baahubali - 2
  • #Bigil
  • #kabali
  • #KGF 2

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

12 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

12 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

9 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version