2016 లో ప్రేక్షకుల మనసు దోచుకున్న టాప్ 15 సాంగ్స్ ఇవే..!
- December 17, 2016 / 02:09 PM ISTByFilmy Focus
తెలుగు సినిమాల విజయాల్లో కీలక పాత్ర పోషించేవాటిలో పాటలు ఒకటి. సాంగ్స్ హిట్ అయ్యాయంటే మూవీ సగం విజయం సాధించినట్టే. అందుకే దర్శకులు మంచి గీతాల కోసం మ్యూజిక్ డైరక్టర్ కి కథలోని ఆత్మను వివరిస్తారు. వారు స్టోరీకి తగినట్లుగా స్వరాలను అందిస్తారు. ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమా పాటల్లో ఎక్కువమంది మనసు దోచుకున్న టాప్ 15 రాకింగ్ సాంగ్స్ ఇవే.
చూసా చూసా – ధృవ
వెళ్ళిపోమాకే – సాహసం శ్వాసగా సాగిపో
ఎవరే – ప్రేమమ్
మెరిసే మెరిసే – పెళ్లి చూపులు
పక్కా లోకల్ – జనతా గ్యారేజ్
బ్లాక్ బస్టర్ – సరైనోడు
కళ్లుమూసి – మజ్ను
చలి గాలి చూడు – జెంటిల్ మ్యాన్
యా… యా.. – అ ఆ
బాల త్రిపురమని – బ్రహ్మోత్సవం
ఒక లైఫ్ – ఊపిరి
నీ నవ్వే – సోగ్గాడే చిన్ని నాయన
కలర్ ఫుల్ చిలక – ఎక్స్ ప్రెస్ రాజా
నాన్నకు ప్రేమతో – నాన్నకు ప్రేమతో
క్రేజీ ఫీలింగ్ – నేను శైలజ
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














