Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Focus » టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

  • February 1, 2023 / 11:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

సినిమా రీమేక్లు అనేవి ఏంత సాధారణమో…పాత పాటలను రీమిక్స్ చేయడం కూడా అనేది కూడా అంతే సాధారణం. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ప్రతి బాషాలో పాత పాటలకు కొన్ని మెరుగులు దిద్ది అదే ట్యూన్ తో ఒక కొత్త పాట తయారు చేసి రీమిక్స్ అని పేరు పెట్టే ట్రెండ్ ఇప్పటిది కాదు. అయితే మన తెలుగు వరకు వస్తే చాల పాత తెలుగు పాటలను రీమిక్స్ చేసినా ఉదహారణలు చాలా ఉన్నాయి. కొత్తగా చెప్పాలి అంటే కళ్యాణ్ రామ్ నటిస్తున్న అమిగోస్ సినిమాలో బాలకృష్ణ పాత సినిమా ధర్మ క్షేత్రంలో “ఎన్నో రాత్రులు వస్తాయి గాని” పాటను తెలుగులో రీమిక్స్ చేసారు.

ఈ పాటకు ముందు టాలీవుడ్లో రీమిక్స్ చేసిన కొన్ని రీమిక్స్ సాంగ్స్ వాటి ఒరిజినల్ వెర్షన్ ఏంటో…. అవి ఏ సినిమాలోవి… అనేది ఓ సారి చూసేద్దాం…

1. ఓలమ్మి తిక్కరేగిందా – యమదొంగ – ఒరిజినల్ మూవీ – యమగోల

2. ఆడువారి మాటలకూ అర్థాలే వేరులే – ఖుషి – ఒరిజినల్ మూవీ – మిస్సమ్మ

3. బంగారు కోడిపెట్ట – మగధీర- ఒరిజినల్ మూవీ – ఘరానా మొగుడు

4. గువ్వా గోరింకతో – సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ – ఒరిజినల్ మూవీ – ఖైదీనం. 786

5. ఎట్టాగ ఉన్నదే ఓ లమ్మి – నేనున్నాను – ఒరిజినల్ మూవీ – దసరా బుల్లోడు

6. దంచవే మేనత్త కూతురా – రైడ్ – ఒరిజినల్ మూవీ – మామగారి మనవడు

7. ఆకాశంలో ఒక తార – సీమ టపాకాయి – ఒరిజినల్ మూవీ – సింహాసనం

8. భీమవరం బుల్లోడా – రాజ్ – ఒరిజినల్ మూవీ – ఘరానా బుల్లోడు

9. ఆరేసుకోబోయి – అడవి రాముడు – ఒరిజినల్ మూవీ – అడవి రాముడు (old)

10. గల గల పారుతున్న గోదారిలా – పోకిరి – ఒరిజినల్ మూవీ – గౌరీ

11. వాన వాన వెల్లువాయే – రచ్చ – ఒరిజినల్ మూవీ – గ్యాంగ్ లీడర్

12. పల్లెకు పోదాం చలో చలో – ఆటాడుకుందాం రా – ఒరిజినల్ మూవీ – దేవదాస్

13. ఒక లైలా కోసం – ఒక లైలా కోసం – ఒరిజినల్ మూవీ – రాముడు కాదు కృష్ణుడు

15. సోగ్గాడే చిన్ని నాయన – ఒరిజినల్ మూవీ – ఆస్తిపరులు

16. చమక్ చమక్ చం – ఇంటెలిజెంట్ – ఒరిజినల్ మూవీ: కొండవీటి దొంగ

17. అందం హిందోళం – సుప్రీమ్ – ఒరిజినల్ మూవీ – యముడికి మొగుడు

18. నిన్ను రోడ్ మీద – సవ్యసాచి – ఒరిజినల్ మూవీ: అల్లరి అల్లుడు

19. అరేయ్ ఓ సాంబ – పటాస్ – ఒరిజినల్ మూవీ: రౌడీ ఇన్స్పెక్టర్

20. ఎన్నో రాత్రులు వస్తాయి – ఒరిజినల్ మూవీ: ధర్మ క్షేత్రం

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi
  • #Amigos
  • #Kushi
  • #Maghadheera
  • #Pataas

Also Read

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

related news

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

ప్రేక్షకులు ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ తో ‘అగధ’ డిజైన్ చేశాను- ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

trending news

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

4 mins ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

42 mins ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

55 mins ago
This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

19 hours ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

20 hours ago

latest news

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

2 mins ago
Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

50 mins ago
Suirya: ‘కరుప్పు’ కోసం సూర్య అంత రిస్క్‌ చేశాడా? యాక్టింగ్‌లో కాదు..

2 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌.. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

18 hours ago
Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version