ఆమె కుమారి కాదట…పెళ్లైపోయిందట!!!
- April 1, 2017 / 07:04 AM ISTByFilmy Focus
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ అందాల భామలు తమ అందాల ఆరబోతతో ప్రేక్షకులను కట్టి పడేస్తుంటారు…అయితే త్వరగా పెళ్లి చేసుకుంటే కరియర్ ఎండ్ అయిపోతుందేమొ అన్న భయంతో….ఆలోచనతో పెళ్లి వాయిదా వేస్తూ వస్తూ ఉంటారు….అయితే ఇప్పుడున్న హీరోయిన్స్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న ఒక అందాల భామకు ఈమధ్య పెళ్లి అయిపోయింది అని టాక్ వస్తుంది…..విషయంలోకి వెళితే…స్టార్ వారసురాలిగా సిని రంగ ప్రవేశం చేసిన ఓ హీరోయిన్ కెరియర్ మొదట్లో కాస్త అటు పోట్లను ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసిందే…ఐరన్ లెగ్ అంటూ అందరూ…విమర్శించినప్పటికీ….ఓ క్రేజీ హీరో పక్క హీరోయిన్ గా నటించి సూపర్ హిట్ కాకుండా….అప్పటిదాకా ఐరన్ లెగ్ గా ఉన్న తన ఫేట్ మార్చుకుని సక్సెస్ ఫుల్ హీరోయిన్ అయ్యింది.
అయితే అదే క్రమంలో కరియర్ మంచి పీక్స్ లో ఉంది….బడా హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది…..అదే క్రమంలో…..కొద్దిరోజులుగా లండన్ కు చెందిన ఓ వ్యక్తితో ఆమె తరచు వార్తల్లో నిలవడం.. తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అతన్ని లవడం గట్రా జరుతున్నాయి. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే ఆ స్టార్ హీరోయిన్ ఇప్పటికే అతన్ని పెళ్లి చేసుకుందట. అందుకే సినిమా సినిమాకు ఖాళీ టైంలో యూకెకి చెక్కేస్తుందట. ఇక స్టార్ హీరో కూతూరైనప్పటికీ….ఆ సదరు హీరోగారు….ఈ వార్తలపై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో సినిమా సర్కిల్స్ లో హల్‌చల్ చేస్తున్న ఈ వార్త నిజమేనేమో అన్న అనుమానం కలిగేలా చేస్తుంది….ఏది ఎంతవరకూ నిజమో తెలీదు కానీ…మొత్తంగా చూసుకుంటే మాత్రం….ఏ భామ కుమారి కాదు అంటున్నాయి సినిమా సర్కిల్స్….మరి దీనిపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













