Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Focus » టాప్ టెన్‌ ట్రైలర్స్ రికార్డు లిస్టులో ఎన్ని తెలుగు సినిమాలు ఉన్నాయంటే..?

టాప్ టెన్‌ ట్రైలర్స్ రికార్డు లిస్టులో ఎన్ని తెలుగు సినిమాలు ఉన్నాయంటే..?

  • January 6, 2023 / 06:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాప్ టెన్‌ ట్రైలర్స్ రికార్డు లిస్టులో ఎన్ని తెలుగు సినిమాలు ఉన్నాయంటే..?

ఈ రోజుల్లో సినిమాల ప్రమోషన్లకి సోషల్ మీడియా అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఓ మూవీకి కొబ్బరికాయ కొట్టిన దగ్గరినుండి థియేటర్లలోకి ఆ తర్వాత ఓటీటీల్లోకి వచ్చే వరకు సామాజిక మాధ్యమాలు ఎంతో ఉపయోగ పడుతున్నాయి.. అందులోనూ టీజర్, ట్రైలర్ అండ్ లిరికల్, వీడియో సాంగ్స్ వ్యూస్, లైక్స్, రికార్డ్స్ అనేవి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి.. మోషన్ పోస్టర్ దగ్గరి నుండి సినిమాల ప్రకటనల వీడియోలు కూడా సందడి చేస్తుంటాయి..

ఒక సినిమా టీజర్ రిలీజ్ చేస్తే అది 24 గంటల్లో ఎన్ని వ్యూస్ రాబట్టింది అనేది కొద్ది కాలంగా ట్రెండ్ అవుతోంది.. ఈ విషయంలో స్టార్ హీరోల ఫ్యాన్స్ రకరకాల హ్యాష్ ట్యాగ్లతో ఎలా సందడి చేస్తుంటారో తెలిసిందే.. మేకర్స్ ఏకంగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌‌తో కూడిన పోస్టర్లు వదిలే స్థాయికి ఈ ట్రైలర్స్ హంగామా చేరకుంది.. పవన్, మహేష్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, దళపతి విజయ్, తల అజిత్ వంటి స్టార్స్ సినిమాలు ఈ లిస్టులో నిలవడమే కాక సాలిడ్ రికార్డ్స్ సెట్ చేశాయి.. ఇప్పటి వరకు సౌత్‌లో 24 గంటల్లో (తెలుగు, తమిళ్) అత్యధిక వ్యూస్ రాబట్టిన చిత్రాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1) పుష్ప : ది రైజ్ – 15.17 మిలియన్ వ్యూస్

2) బీస్ట్ – 2.22 మిలియన్ వ్యూస్

3) వరిసు – 1.83 మిలియన్ వ్యూస్

4) బిగిల్ – 1.66 మిలియన్ వ్యూస్

5) వలిమై – 1.32 మిలియన్ వ్యూస్

6) ఆర్ఆర్ఆర్ – 1. 24 మిలియన్ వ్యూస్

7) సర్కారు వారి పాట – 1.22 మిలియన్ వ్యూస్

8) విశ్వాసం – 1.16 మిలియన్ వ్యూస్

9) తునివు – 1. 14 మిలియన్ వ్యూస్

10) భీమ్లా నాయక్ – 1.11 మిలియన్ వ్యూస్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #beast
  • #Bigil
  • #Pushpa
  • #Sarkar Vaari Paata

Also Read

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

ప్రేక్షకులు ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ తో ‘అగధ’ డిజైన్ చేశాను- ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు

ప్రేక్షకులు ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ తో ‘అగధ’ డిజైన్ చేశాను- ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

trending news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

19 mins ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

35 mins ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

55 mins ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

1 hour ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

22 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

21 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

23 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

1 day ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version