Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

  • August 27, 2026 / 05:31 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

‘కె జి ఎఫ్’ ‘కె జి ఎఫ్ 2’ సినిమాలతో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్న యష్ (Yash) .. ఆ తర్వాత ఆల్మోస్ట్ 4 ఏళ్ళు గ్యాప్ తీసుకుని ‘టాక్సిక్’ (Toxic) తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. టీజర్, ట్రైలర్స్ ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు. కానీ అవి బాగా వైరల్ అయ్యాయి. అందుకు కారణం బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటం. గతంలో ఇలాంటి కంటెంట్ తో వచ్చిన ‘యానిమల్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ‘టాక్సిక్’ (Toxic) చిత్రాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు అని అంతా అనుకున్నారు.

Toxic Movie Collections

Toxic Movie Review And Rating

అయితే మొదటి రోజు సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమా చూసిన వారంతా ‘టాక్సిక్’ పై విమర్శల వర్షం కురిపించారు. కానీ టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది ‘టాక్సిక్’. నార్త్ బెల్ట్ లో అయితే రూ.50 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ ను రాబట్టింది. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం  5.8 cr
సీడెడ్  1.4 cr
ఆంధ్ర(టోటల్) 4 cr
కర్ణాటక 15.6 cr
తమిళనాడు 3.4 cr
కేరళ 1.12 cr
నార్త్ 29.2 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 4.3 cr
 ఓవర్సీస్ 9.8 cr
వరల్డ్ వైడ్ టోటల్  74.62 cr(షేర్)

‘టాక్సిక్’ (Toxic) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.425 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.430 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేయాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా ఏకంగా రూ.105 కోట్ల బిజినెస్ చేసింది. అందులో రూ.50 కోట్ల వరకు రిటర్నబుల్ అడ్వాన్స్ ఉందని వినికిడి. ఏదేమైనా వరల్డ్ వైడ్ రూ.430 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ అంటే చిన్న విషయం కాదు. మొదటి రోజు ఈ సినిమా రూ.74.62 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.140 కోట్లు కొల్లగొట్టింది. నెగిటివ్ టాక్ తో ఈ రేంజ్ ఓపెనింగ్స్ రాబట్టడం చిన్న విషయం కాదు. యష్ కి ఉన్న పాన్ ఇండియా క్రేజ్ దృష్ట్యా అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో జరిగాయి అని అర్దం చేసుకోవచ్చు. అయితే బ్రేక్ ఈవెన్ కోసం ఏకంగా మరో రూ.355.38 కోట్ల షేర్ ను రాబట్టాలి.

రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Toxic
  • #toxic collections
  • #Yash

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

19 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

19 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

19 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

1 day ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

1 day ago

latest news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

12 hours ago
Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

15 hours ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version