Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » Ram Pothineni: రామ్ ఎమోషనల్ పోస్ట్!

Ram Pothineni: రామ్ ఎమోషనల్ పోస్ట్!

  • May 18, 2021 / 12:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Pothineni: రామ్ ఎమోషనల్ పోస్ట్!

దేశంలో పరిస్థితులు రోజురోజుకి దారుణంగా మారుతున్నాయి. వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సెలబ్రిటీలు మృత్యువాత పడ్డారు. సెలబ్రిటీలకు సంబంధించిన కొందరు బంధువులు కూడా కాలం చేశారు. రీసెంట్ గా యంగ్ హీరో రామ్ తాతయ్య కన్నుమూసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రామ్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన తాతయ్య మరణాన్ని తట్టుకోలేకపోతున్నానని చెబుతూ ఆయన జర్నీ గురించి ఎమోషనల్ గా రాసుకొచ్చారు.

విజయవాడలో లారీ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని.. ఓ రాజుకి ఉండే హృదయం మీకుందని అన్నారు. గొప్పతనం అనేది జేబులో ఉండే దాన్ని బట్టి కాకుండా హృదయంలో ఉండే దాన్నిబట్టి వస్తుందని మాకు చూపించారని ఎమోషనల్ అయ్యారు. మీ పిల్లల కోసం మీరు కన్న కలలే ఈరోజు వారిని ఈ స్థాయిలో ఉండేలా చేశాయని.. ఆ విషయంలో మీకు ధన్యవాదాలు. రెస్ట్ ఇన్ పీస్ తాతగారు అంటూ ఎమోషనల్ అయ్యారు.

రెండు రోజుల క్రితం పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న రామ్ ఇంట ఇప్పుడు తీవ్ర విషాదం నెలకొంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది ‘రెడ్’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

From humble beginnings of a lorry driver in Vijayawada sleeping with lorry tires under your bed to providing & caring for your family,you’ve always had the heart of a King.

You’ve shown us that richness comes not from what’s in your pocket but from what lies in your heart.
1/2 pic.twitter.com/TLBvzWRaiT

— RAm POthineni (@ramsayz) May 18, 2021

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Ram Pothineni
  • #Ram
  • #Ram Pothineni
  • #rapo
  • #Usthad

Also Read

Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

ఘనంగా తిరుపతిలో ‘సుమతి శతకం’ చిత్ర టైలర్ లాంచ్ ఈవెంట్ – ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల

ఘనంగా తిరుపతిలో ‘సుమతి శతకం’ చిత్ర టైలర్ లాంచ్ ఈవెంట్ – ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Aadarsha Kutumbam AK 47 : దసరాకే ‘ఆదర్శ కుటుంబం- AK47’ కూడా?

Aadarsha Kutumbam AK 47 : దసరాకే ‘ఆదర్శ కుటుంబం- AK47’ కూడా?

Om Shanti Shanti Shantihi Review in Telugu: ఓం శాంతి శాంతి శాంతి సినిమా రివ్యూ & రేటింగ్!

Om Shanti Shanti Shantihi Review in Telugu: ఓం శాంతి శాంతి శాంతి సినిమా రివ్యూ & రేటింగ్!

Nari Nari Naduma Murari Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

related news

Nenu Sailaja Collections: రామ్ ‘నేను శైలజ’కి 10 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Nenu Sailaja Collections: రామ్ ‘నేను శైలజ’కి 10 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

trending news

Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

44 mins ago
Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

4 hours ago
ఘనంగా తిరుపతిలో ‘సుమతి శతకం’ చిత్ర టైలర్ లాంచ్ ఈవెంట్ – ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల

ఘనంగా తిరుపతిలో ‘సుమతి శతకం’ చిత్ర టైలర్ లాంచ్ ఈవెంట్ – ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల

6 hours ago
Aadarsha Kutumbam AK 47 : దసరాకే ‘ఆదర్శ కుటుంబం- AK47’ కూడా?

Aadarsha Kutumbam AK 47 : దసరాకే ‘ఆదర్శ కుటుంబం- AK47’ కూడా?

11 hours ago
Om Shanti Shanti Shantihi Review in Telugu: ఓం శాంతి శాంతి శాంతి సినిమా రివ్యూ & రేటింగ్!

Om Shanti Shanti Shantihi Review in Telugu: ఓం శాంతి శాంతి శాంతి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago

latest news

Eesha Rebba : అమ్మ లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు : నటి ఈషా రెబ్బా

Eesha Rebba : అమ్మ లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు : నటి ఈషా రెబ్బా

5 hours ago
Venky & Anil: మరోసారి ‘శంకరవరప్రసాద్‌’ స్టైల్‌లో అనిల్‌ రావిపూడి.. వెంకీ సినిమాలోనూ

Venky & Anil: మరోసారి ‘శంకరవరప్రసాద్‌’ స్టైల్‌లో అనిల్‌ రావిపూడి.. వెంకీ సినిమాలోనూ

6 hours ago
ఫామ్‌లో లేని బాలీవుడ్‌ హీరోయిన్‌ని ఓకే చేసిన బన్నీ – లోకేశ్‌ కనగరాజ్‌

ఫామ్‌లో లేని బాలీవుడ్‌ హీరోయిన్‌ని ఓకే చేసిన బన్నీ – లోకేశ్‌ కనగరాజ్‌

7 hours ago
Jai Bheem: స్టేట్‌ అవార్డుల్లో ‘జై భీమ్‌’ హవా.. ఏడేళ్లలో ఏ సినిమాకు అవార్డులు వచ్చాయంటే?

Jai Bheem: స్టేట్‌ అవార్డుల్లో ‘జై భీమ్‌’ హవా.. ఏడేళ్లలో ఏ సినిమాకు అవార్డులు వచ్చాయంటే?

7 hours ago
MS Narayana : ఇచ్చిన మాట తప్పలేక మొత్తం ఆస్థి అమ్మేసిన MS నారాయణ.. షాకింగ్  విషయాలు చెప్పిన కూతురు

MS Narayana : ఇచ్చిన మాట తప్పలేక మొత్తం ఆస్థి అమ్మేసిన MS నారాయణ.. షాకింగ్ విషయాలు చెప్పిన కూతురు

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version