Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » ‘భోళా శంకర్’ ట్రైలర్ పై తెగ వైరల్ అవుతున్న మీమ్స్ ఇవే..!

‘భోళా శంకర్’ ట్రైలర్ పై తెగ వైరల్ అవుతున్న మీమ్స్ ఇవే..!

  • July 28, 2023 / 09:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘భోళా శంకర్’ ట్రైలర్ పై తెగ వైరల్ అవుతున్న మీమ్స్ ఇవే..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాలం’ కి రీమేక్ గా తెరకెక్కిన మూవీ ‘భోళా శంకర్. ఆగస్టు 11న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.10 ఏళ్ళ గ్యాప్ తర్వాత మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన మూవీ ఇది. సినిమా ఔట్పుట్ తో టీం అంతా కాన్ఫిడెంట్ గా ఉంది. కానీ ఈ సినిమా పై ఆశించిన స్థాయిలో బజ్ ఏర్పడలేదు.

మెహర్ రమేష్ గత చిత్రాలు నిరాశపరచడం.. దీంతో పదేళ్ల పాటు ఆయన ఇండస్ట్రీకి దూరమవ్వడం ఒక కారణమైతే.. టీజర్, పాటలు, సో సో గా ఉండటం అనేవి ఇందుకు ఇంకా కొన్ని కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇలాంటి అభిప్రాయాల మధ్య ఈరోజు ట్రైలర్ రిలీజ్ అయ్యింది. 2 నిమిషాల 25 నిమిషాల నిడివి గల ఈ ‘భోళా శంకర్’ ట్రైలర్ లో చిరు అభిమానులకి కావాల్సిన ఎలిమెంట్స్ ను మిస్ కాకుండా పెట్టారు.

కాకపోతే.. విజువల్స్ , డైలాగ్స్ అన్నీ కూడా 10 , 15 ఏళ్ళ క్రితం వచ్చిన చిరంజీవి సినిమాలను గుర్తుచేశాయి. అయితే కొన్ని షాట్స్ లో చిరుని బాగా చూపించాడు మెహర్. ఈ ట్రైలర్ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కొంతమందికి నచ్చింది. మరికొంతమందికి నచ్చలేదు. అందుకే ఈ ట్రైలర్ పై కొన్ని మీమ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

https://t.co/KK5D8w8JSG

— Bhramyy Software Engineer ⌨️ ️ (@bhramyy) July 27, 2023

Aa dialogues enti,aa costumes enti,holi adinattu screen meeda aa colours enti #BholaaShankarTrailer pic.twitter.com/YMoXUyHggP

— Nani (@Nanis_tweets) July 27, 2023

#BholaaShankarTrailer pic.twitter.com/Ot0tY4JWfI

— KASYAP (@kasyap__7396) July 27, 2023

Boyapati ah bokka feels @MeherRamesh #BholaaShankarTrailer pic.twitter.com/wMgNszOw77

— DareDevil™ (@DareDevil1845) July 27, 2023

Idi enti Blockbuster vibes vasthunnayi #BholaaShankarTrailer pic.twitter.com/S6cLZdstTv

— Chandra (@AlwaysMani7) July 27, 2023

Ready naa cults. #RamCharan #BholaaShankar #BholaaShankarTrailer pic.twitter.com/5Fd8wiFAFs

— Insane Ram Charan (@Raistar107) July 27, 2023

Prithviraj-venky , prakashraj-tarak #BholaaShankarTrailer pic.twitter.com/YfqLrP1m6q

— . (@sree_kanth7) July 27, 2023

Positives ✅
– Boss Looks
– Comedy
– Taking
– Quality
Average ✔️
– BGM

Overall Trailer is Good #BholaaShankar #BholaShankar #BholaaShankarTrailer #BholaaTrailer pic.twitter.com/N0YEtSj54b

— BluffeR (@LoneWarriorME) July 27, 2023

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bholaa Shankar
  • #Chiranjeevi
  • #keerthy suresh
  • #Mega Star Chiranjeevi
  • #Meher Ramesh

Also Read

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

related news

Bandla Ganesh: స్టార్ హీరోలకు దూరంగా బండ్ల గణేష్.. వాళ్ళే టార్గెట్ గా..!

Bandla Ganesh: స్టార్ హీరోలకు దూరంగా బండ్ల గణేష్.. వాళ్ళే టార్గెట్ గా..!

Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

Chiranjeevi: చిరంజీవి చిరకాల కోరిక ఈసారైనా తీరేనా?

Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

Ram Charan, Upasana: 2వ సారి తండ్రి కాబోతున్న చరణ్… ఉపాసన కొణిదెల సీమంతం వీడియో వైరల్!

Venky Kudumula, Chiranjeevi: మళ్లీ ‘చిరు – ఫ్యాన్‌ బాయ్‌’ సినిమా.. ఈసారి కచ్చితంగా ముందుకే అంటూ..

Venky Kudumula, Chiranjeevi: మళ్లీ ‘చిరు – ఫ్యాన్‌ బాయ్‌’ సినిమా.. ఈసారి కచ్చితంగా ముందుకే అంటూ..

Catherine Tresa: చిరు- కేథరిన్ – సంక్రాంతి.. ఓ బ్లాక్ బస్టర్ సెంటిమెంట్!?

Catherine Tresa: చిరు- కేథరిన్ – సంక్రాంతి.. ఓ బ్లాక్ బస్టర్ సెంటిమెంట్!?

Mana Shankara Vara Prasad Garu: పాటతో స్టోరీ లీక్‌ చేశారా? లేక ఇదంతా ప్లానింగ్‌లో భాగమా?

Mana Shankara Vara Prasad Garu: పాటతో స్టోరీ లీక్‌ చేశారా? లేక ఇదంతా ప్లానింగ్‌లో భాగమా?

trending news

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

1 hour ago
Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

2 hours ago
K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

3 hours ago
‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

2 days ago
Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

2 days ago

latest news

Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

20 hours ago
Prabhas: లైనప్: ఐదు ఫ్రాంచైజీలు.. ఆ ఒక్కటే అసలైన పరీక్ష!

Prabhas: లైనప్: ఐదు ఫ్రాంచైజీలు.. ఆ ఒక్కటే అసలైన పరీక్ష!

20 hours ago
Dragon: ఇద్దరూ ‘ఆల్ఫా’లే.. తారక్ నీల్ ‘క్రియేటివ్ వార్’లో నిజమెంత?

Dragon: ఇద్దరూ ‘ఆల్ఫా’లే.. తారక్ నీల్ ‘క్రియేటివ్ వార్’లో నిజమెంత?

20 hours ago
Lokesh Kanagaraj: ’కూలీ’ ఫ్లాప్.. LCUకు పెద్ద ప్లస్! లోకేష్ దారి తప్పలేదా?

Lokesh Kanagaraj: ’కూలీ’ ఫ్లాప్.. LCUకు పెద్ద ప్లస్! లోకేష్ దారి తప్పలేదా?

21 hours ago
Spirit: స్టార్లు వద్దు.. ‘ఆకలి’తో ఉన్న నటులే కావాలి! సందీప్ లాజిక్ ఇదే!

Spirit: స్టార్లు వద్దు.. ‘ఆకలి’తో ఉన్న నటులే కావాలి! సందీప్ లాజిక్ ఇదే!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version