Sreeleela: 10 సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్న శ్రీలీలా!

  • April 15, 2023 / 03:59 PM IST

పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే అందం అభినయం డాన్స్ తో కట్టిపడేసింది. ఇటీవలే ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ధమాకా సినిమా కంటే ముందు శ్రీలీలా ఐలవ్ యూ ఇండియట్, భరతే, బై టు లవ్, ఐ లవ్ యు ఇడియట్ సినిమాలు తీసిన అంతగా గుర్తింపు రాలేదు..పెళ్లి సందడి తో అశించినంత పేరు రాకపోయిన శ్రీలీలాకు అదృష్టం కలిసి వచ్చింది.

ధమాకా సినిమాతో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.. ఇప్పుడు టాలీవుడ్ హీరోల ఫస్ట్ ఛాన్స్ గా శ్రీలీలా మారింది. శ్రీలీలా చేతిలో ఎకంగా పది సినిమాలతో బీజీగా ఉంది. త్రివిక్రమ్, మహేష్ బాబు సినిమాలో సెకండ్ హీరోయిన్ . బాలయ్య, అనిల్ రావిపూడి మూవీలో కీలక రోల్. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పనవ్ సరసన ఛాన్స్. వైష్ణవ్ తేజ్ కొత్త సినిమాలో ఈ బ్యూటీ ఎంపిక .

నితిన్ 32 వ సినిమాలో శ్రీలీలా (Sreeleela) సెలక్ట్..నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమాలో ఛాన్స్..బోయపాటి, రామ్ మూవీలో శ్రీలీల హీరోయిన్. ఇవికాకుండా మారిన్ని సినిమాలు యంగ్ హీరోయిన్ శ్రీలీలా ఫుల్ జోష్ లో ఉంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus