Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Tripti Dimri: పెద్ద హాట్ టాపిక్ అయిన తృప్తి దిమిరి- విక్కీ కౌశల్..ల లవ్ మేకింగ్ సాంగ్..!

Tripti Dimri: పెద్ద హాట్ టాపిక్ అయిన తృప్తి దిమిరి- విక్కీ కౌశల్..ల లవ్ మేకింగ్ సాంగ్..!

  • July 10, 2024 / 02:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tripti Dimri: పెద్ద హాట్ టాపిక్ అయిన తృప్తి దిమిరి- విక్కీ కౌశల్..ల లవ్ మేకింగ్ సాంగ్..!

‘యానిమల్’ (Animal) సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది త్రిప్తి దిమిరి (Tripti Dimri) . ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్ రష్మిక (Rashmika Mandanna) అయినప్పటికీ.. ఆమె కంటే ఎక్కువ చర్చలు త్రిప్తి గురించే జరిగాయి. హీరో రణబీర్ కపూర్ తో (Ranbir Kapoor) ఈమె డీప్ లిప్-లాక్ సీన్స్, లవ్ మేకింగ్ సీన్స్ లో నటించి యూత్ కి చెమటలు పట్టించింది. దాదాపు నెల రోజుల పాటు ఆ సీన్స్ కి సంబంధించిన క్లిప్స్ వైరల్ అయ్యాయి అంటే.. ఈమె గ్లామర్ ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అయితే అదే సినిమాలో ఈమె పెర్ఫార్మన్స్ కి కూడా స్కోప్ ఉంది. ‘హీరో తనతో నిజం చెప్పించడానికి ప్రేమ పేరుతో వేసిన ట్రాప్ ని ఆమె ఎమోషనల్ గా తీసుకుంటుంది. ఈ యాంగిల్ మాత్రం ఎవ్వరూ ఆలోచించరు’ అని సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ‘యానిమల్’ వల్ల త్రిప్తికి వచ్చిన క్రేజ్ ను ఫిలిం మేకర్స్ కూడా తప్పుగా అర్థం చేసుకున్నారు అని ఆమె లేటెస్ట్ వీడియోతో అందరికీ క్లారిటీ వచ్చేసింది.

ఆమె ‘యానిమల్’ తర్వాత విక్కీ కౌశల్ (Vicky Kaushal) తో ‘బాడ్ న్యూస్’ అనే సినిమాలో నటించింది. జూలై 19 న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.ఈ సినిమాకి సంబంధించి ఓ వీడియో సాంగ్ బయటకి వచ్చింది. ఇందులో విక్కీ కౌశల్ – త్రిప్తి దిమిరి..ల మధ్య ఘాటు లవ్ మేకింగ్ సీన్స్ ఉన్నాయి అని చెప్పాలి. దీంతో ‘త్రిప్తి నెక్స్ట్ సన్నీలియోన్’ అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Sex, Seduction, Boldness & Dragged Story seems to be @DharmaMovies next Offering Titled #BadNewz #TriptiiDimri on a way to become next #MallikaSherawat & #RakhiShawant gonna Disappear in no time as a leading lady if she continue to Expose such in every film pic.twitter.com/TQIJb60fp7

— Manoz Kumar (@ManozKumarTalks) July 9, 2024

It’s my personal opinion but#TriptiiDimri has become soft porn girl
Animal ruined her image pic.twitter.com/RAjsjNuNkW

— POOJA QUEEN INDIA (Student Support ) (@poojaQueen500k) July 10, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Tripti Dimri
  • #Vicky Kaushal

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

55 mins ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

2 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version