Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » సౌత్ క్వీన్ ఎవరో తెలిసిపోయింది!

సౌత్ క్వీన్ ఎవరో తెలిసిపోయింది!

  • June 30, 2016 / 01:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సౌత్ క్వీన్ ఎవరో తెలిసిపోయింది!

బాలీవుడ్‌లో ఘ‌న విజ‌యంసాధించ‌డ‌మే కాకుండా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌నూ, అవార్డుల‌నూ అందుకొంది క్వీన్‌ చిత్రం. కంగ‌నా ర‌నౌత్ కెరీర్‌లో అతి పెద్ద విజ‌యాన్ని సాధించిపెట్టింది. ఈ సినిమాని ద‌క్షిణాది భాష‌ల్లో రీమేక్ చేయాల‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. స‌మంత‌, న‌య‌న‌తార‌, తాప్సి.. ఇలా చాలా పేర్లు ప‌రిశీల‌న‌లోకి వ‌చ్చాయి.

చివ‌రికి  క్వీన్‌గా త్రిష పేరు ఖ‌రారైన‌ట్టు టాక్‌. ఈ చిత్రానికి న‌టి రేవ‌తి ద‌ర్శ‌క‌త్వం వహించనున్నారు. తెలుగు, త‌మిళ‌,క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాలని భావిస్తున్నారు. త్రిష ప్ర‌స్తుతం ‘మోహిని’ అనే హార‌ర్ చిత్రంలో న‌టిస్తోంది. ఆ సినిమా పూర్త‌యిన వెంట‌నే క్వీన్ సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశం ఉంది.

చాలా రోజుల గ్యాప్ తరువాత వరుసగా త్రిషకు సౌత్ లో అవకాశాలు లభిస్తుండడంతో ఈ అమ్మడు తెగ సంబరపడిపోతుందట. మరి ఈ చిత్రంతో త్రిష కెరీర్ ఎలాంటి మలుపు తిప్పుకుంటుందో చూడాలి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kangana Ranaut
  • #Queen Movie
  • #Trisha

Also Read

Raghu Glimpse: విభిన్న ప్రేమకథా చిత్రం ‘రఘు’ నుండి గ్లిమ్ప్స్ విడుదల

Vana Veera Review in Telugu: వనవీర సినిమా రివ్యూ & రేటింగ్!

Psych Siddhartha Review in Telugu: సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ & రేటింగ్!

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

Dhandoraa Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసిన ‘దండోరా’

related news

2025 Rewind: 2025 టాలీవుడ్.. ఈ 10 మంది హీరోయిన్ల పరిస్థితి గమనించారా?

trending news

Raghu Glimpse: విభిన్న ప్రేమకథా చిత్రం ‘రఘు’ నుండి గ్లిమ్ప్స్ విడుదల

Raghu Glimpse: విభిన్న ప్రేమకథా చిత్రం ‘రఘు’ నుండి గ్లిమ్ప్స్ విడుదల

11 hours ago
Vana Veera Review in Telugu: వనవీర సినిమా రివ్యూ & రేటింగ్!

Vana Veera Review in Telugu: వనవీర సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Psych Siddhartha Review in Telugu: సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ & రేటింగ్!

Psych Siddhartha Review in Telugu: సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

1 day ago
Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ‘ఈషా’

1 day ago

latest news

AR Murugadoss: 25 ఏళ్ల కల.. హీరోగా కోతి.. మురుగదాస్ క్రేజీ కథ

AR Murugadoss: 25 ఏళ్ల కల.. హీరోగా కోతి.. మురుగదాస్ క్రేజీ కథ

14 hours ago
Ravi Teja: మాస్ రాజా.. కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఇలా..

Rahman: మ్యూజిక్ కి బ్రేక్ ఇచ్చి.. ఆస్కార్ విన్నర్ కొత్త అవతారం?

17 hours ago
The Raja Saab: మారుతి స్క్రీన్ ప్లే ప్లాన్ ఎలా ఉందంటే..

18 hours ago
Anil Ravipudi: హీరో అవ్వమంటే అనిల్ ఇచ్చిన ఆన్సర్ ఇదీ

Anil Ravipudi: హీరో అవ్వమంటే అనిల్ ఇచ్చిన ఆన్సర్ ఇదీ

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version