Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఇబ్బంది కలిగించిన ఫ్యాన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన త్రిష

ఇబ్బంది కలిగించిన ఫ్యాన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన త్రిష

  • September 5, 2018 / 07:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇబ్బంది కలిగించిన ఫ్యాన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన త్రిష

సోషల్ మీడియా వచ్చిన తర్వాత అభిమానులు తాము ఇష్టపడే హీరో, హీరోయిన్స్ తో డైరక్ట్ గా మాట్లడగలుగుతున్నారు. అభిప్రాయాన్ని నేరుగా చెప్పగలుగుతున్నారు. ఇది నటీనటులకు కూడా ఎంతగానో ఉపయోగపడుతోంది. నిజమైన ఫీడ్ బ్యాక్ వారికి అందుతోంది. అయితే కొంతమంది స్టార్స్ ని తమ మాటలతో ఇబ్బంది పెడుతున్నారు. నోటికి వచ్చింది రాసి ఆగ్రహం తెప్పిస్తున్నారు. తాజాగా ఓ అభిమాని వల్ల త్రిషకి కోపం వచ్చింది. అతను పేరు చెప్పకుండా తన ఆగ్రహాన్ని ట్విట్టర్ వేదికపై వ్యక్తం చేసింది. “నా టైమ్ లైన్‌లోకి ప్ర‌వేశించి ఇంత అస‌భ్య‌క‌రంగా మాట్లాడ‌తావా?

నా ప‌ట్ల నీకున్న అభిమానాన్ని చూపించుకునేందుకు ఇత‌ర న‌టుల గురించి అవ‌మాన‌క‌రంగా ట్వీట్ చేస్తావా? లేదంటే న‌న్నే ఈ విధంగా వేధించాల‌ని చూస్తున్నావా? నేను నిన్ను బ్లాక్ చేయ‌బోతున్నాను” అంటూ త్రిష ట్వీట్ చేసింది. ఇందులో తనను విమర్శించలేదని తోటి నటిని విమర్శించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయినప్పటికీ త్రిష అలా ఎవరి అభిమాని అయినా మరో హీరో, హీరోయిన్ గురించి తప్పుగా మాట్లాడకూడదని గట్టిగా హెచ్చరించింది. ఆమె నిర్ణయాన్ని నెటిజనులు అభినందిస్తున్నారు. ప్రస్తుతం త్రిష నటించిన ప్రయోగాత్మక చిత్రం 96 రిలీజ్ కి సిద్ధమవుతోంది. సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటించారు. ఈ సినిమా తనకు మంచి పేరుని తెచ్చిపెడుతుందని త్రిష నమ్ముతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #criticized
  • #fan
  • #Social media
  • #Trisha
  • #Twitter

Also Read

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

related news

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

trending news

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

30 mins ago
Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

3 hours ago
రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

15 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

15 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

16 hours ago

latest news

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

34 mins ago
Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

54 mins ago
Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

1 hour ago
Pradeep Machiraju : తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. అమ్మాయి ఎవరంటే..?

Pradeep Machiraju : తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. అమ్మాయి ఎవరంటే..?

1 hour ago
Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version