Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » మెగా స్టార్ సినిమాలో త్రిష ఉంది.. కానీ..!

మెగా స్టార్ సినిమాలో త్రిష ఉంది.. కానీ..!

  • May 13, 2020 / 09:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా స్టార్ సినిమాలో త్రిష ఉంది.. కానీ..!

మొన్నటికి మొన్న ‘ఆచార్య’ చిత్రం నుండీ తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందరికీ షాకిచ్చింది త్రిష. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే చిరు సర్ సినిమా నుండీ తప్పుకున్నట్టు త్రిష ప్రకటించింది. అయితే అలాంటిది ఏమీ లేదని.. త్రిషను ఎవ్వరూ ఏమీ అనలేదు. క్రియేటివ్ డిఫరెన్స్ రావడానికి ఛాన్స్ లేదు. మణిరత్నం సినిమాలో తనకి ఆఫర్ వచ్చింది కాబట్టి.. మా సినిమా నుండీ తప్పుకుందేమో అంటూ చిరు తెలిపారు. దీనిని బట్టు చూస్తే.. త్రిష కు చిరుకు మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది అని కొందరు అనుమానాలు వ్యక్తం చేసారు.

అయితే ఇటీవల త్రిష పుట్టినరోజు నాడు చిరంజీవి.. త్రిష కు బర్త్ డే విశేష్ చెప్పాడు. దానికి త్రిష కూడా ఆనందం వ్యక్తం చేసింది. దీంతో ఆ ఇష్యూ క్లోజ్ అయినట్టే అని అంతా భావించారు. ఇదిలా ఉండగా.. తాజా వార్త ఏమిటంటే.. మెగాస్టార్ తో త్రిష నటించే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయట. ‘ఆచార్య’ పూర్తైన తరువాత ‘లూసిఫర్’ రిమేక్ మరియు ‘వేధాళం’ రిమేక్ లలో చిరు నటిస్తున్నారు. బాబీ డైరెక్షన్ లో కూడా చిరు ఓ చిత్రం చెయ్యాల్సి ఉంది.

Trisha Will be in Chiranjeevi Movie 1

కాబట్టి త్రిష ఈ మూడు ప్రాజెక్ట్ లలో.. ఓ చిత్రంలో కచ్చితంగా హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయట. అసలే చిరుకి హీరోయిన్ దొరకడం బాగా కష్టంగా మారింది. ఒక్క చిరుకి అనే కాదు.. సీనియర్ హీరోలందరికీ హీరోయిన్లు దొరకడం కష్టంగా ఉంది. గతంలో ‘స్టాలిన్’ చిత్రంలో చిరుతో కలిసి త్రిష నటించింది. ఇప్పుడు కూడా ఆ జంట కలిసి నటిస్తే బెటర్ అని చాలా మంది అనుకుంటున్నారు. అప్పట్లో ఈ జంట పై విమర్శలు వచ్చినా.. ఇప్పుడైతే బాగుంటుంది అని కొందరు అభిప్రాయం.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Chiru 153
  • #Megastar Chiranjeevi
  • #Trisha Krishnan

Also Read

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

related news

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

trending news

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

13 mins ago
Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

2 hours ago
Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

11 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

22 hours ago

latest news

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

3 hours ago
Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

5 hours ago
Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

1 day ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

1 day ago
Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version