Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » నెటిజన్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన హీరో!

నెటిజన్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన హీరో!

  • January 6, 2021 / 09:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నెటిజన్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన హీరో!

సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలను టార్గెట్ చేయడం ఎక్కువైంది. కొంతమంది నెటిజన్లు తారలను ఉద్దేశిస్తూ నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారు. కానీ వీటిని తారలు పెద్దగా పట్టించుకోరు. కానీ ఒక్కోసారి మితిమీరిన కామెంట్స్ చూస్తే మాత్రం వెంటనే కౌంటర్ ఇస్తుంటారు. తాజాగా హీరో మాధవన్ కూడా ఇలానే ఓ నెటిజన్ మీద మండిపడ్డారు. మాధవన్ ని ఉద్దేశిస్తూ ఓ లేడీ డాక్టర్ సోషల్ మీడియాలో.. ”మ్యాడీకి పెద్ద అభిమానిని.

కానీ అతడు తాగుడుకు బానిసై, డ్రగ్స్ కి అలవాటు పడుతూ అటు కెరీర్ ను, ఇటు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం చూడలేకపోతున్నా.. బాలీవుడ్ లో వచ్చిన కొత్తలో ఎలా ఉన్నాడు..? ఇప్పుడు ఎలా తయారయ్యాడు..? అతడి ముఖం చూస్తేనే తెలుస్తుంది” అంటూ పోస్ట్ పెట్టింది. ఇది చూసిన మాధవన్ కి కోపం వచ్చింది. వెంటనే రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ”ఓహో.. మీరు ఇలా పరీక్షిస్తారన్నమాట. పాపం, మీ పేషేంట్లను చూస్తుంటే నాకు జాలేస్తుంది. నాకు తెలిసి మీరు డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకోవడం మంచిది” అంటూ వ్యంగ్యంగా బదులిచ్చాడు.

సదరు నెటిజన్ చేసిన ట్వీట్ పై మాధవన్ ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. ఒక వ్యక్తి గురించి నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటి విమర్శలు చేయడం కరెక్ట్ కాదంటూ ఫైర్ అవుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మాధవన్ నటించిన ‘మారా’ అనే సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. జనవరి 8న అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉండగా.. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ‘రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్‌’ అనే సినిమాలో మాధవన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

Oh .. So that’s your diagnoses ? I am worried for YOUR patients. 😱😱😱😱. May be you need a Docs appointment. . https://t.co/YV7dNxxtew

— Ranganathan Madhavan (@ActorMadhavan) January 5, 2021

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Madhavan
  • #Hero Madhavan
  • #Madhavan

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

15 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

15 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version