నభా నటేష్.. కన్నడ సినిమాలతో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి.. ‘నన్ను దోచుకుందువటే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. ‘ఇస్మార్ట్ శంకర్’ తో గుర్తింపు తెచ్చుకుంది.. ‘డిస్కోరాజా’, ‘సోలోబతుకే సో బెటర్’, ‘అల్లుడు అదుర్స్’, ‘మాస్ట్రో’ లాంటి సినిమాలతో ఆకట్టుకుంది.. ఇక ఈ మధ్య ఈ అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు మామూలుగా ఉండవు అనడంలో అతిశయోక్తి ఉండదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన ఫోటో షూట్ హాట్ టాపిక్ అయ్యింది. ఆమె చేసిన ఫొటో షూట్ ఎద అందాలను చూపిస్తూ కుర్రాలను రెచ్చగొట్టింది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :