Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ‘ఆర్.ఆర్.ఆర్’ లో మరో ఇద్దరు బాలీవుడ్ హీరోలు ?

‘ఆర్.ఆర్.ఆర్’ లో మరో ఇద్దరు బాలీవుడ్ హీరోలు ?

  • March 20, 2019 / 07:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఆర్.ఆర్.ఆర్’ లో మరో ఇద్దరు బాలీవుడ్ హీరోలు ?

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఈ చిత్ర షూటింగు శరవేగంగా జరుగుతుంది. అల్లూరి సీతారామరాజు, కొమరం బీమ్ జీవితాల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. స్వాతంత్య్రం రాకమునుపు కథ కావడంతో, అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు జక్కన్న. ఎన్టీఆర్ కొమరం భీమ్ గానూ – చరణ్ అల్లూరి సీతారామరాజు గానూ కనిపించబోతున్న ఈ చిత్రంలో ఓ హీరోయిన్ గా అలియా భట్ ను ఎంచుకున్నారు. మరో హీరోయిన్ గా బ్రిటిష్ భామ డైసీ ఎడ్గార్ జోన్స్ ను తీసుకున్నాడు.

  • ‘హిప్పీ’ టీజర్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • మరో వివాదంలో ‘దండుపాళ్యం’ హీరోయిన్..?
  • విలన్ గా నటించబోతున్న తమన్నా..?
  • 150 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంలో రానా…?

ఇక ఓ కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ను, అలాగే తమిళ నటుడు సముద్రఖనిని కూడా ఎంపిక చేసుకున్నామని స్వయంగా రాజమౌళినే చెప్పాడు. దీంతో పాటూ మరో రెండు కీలక పాత్రల కోసం కూడా బాలీవుడ్ హీరోలనే తీసుకోబోతున్నాడని ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం. ఇందుకోసం సంజయ్ దత్ తో పాటూ .. షాహిద్ కపూర్ ను కూడా సంప్రదించాడట. ఈ స్టార్స్ ను తీసుకోవడం ద్వారా.. మార్కెట్ పరంగా కూడా మార్కెట్ పరంగా కూడా మరింత కలిసొస్తుందనే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్నారట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR Movie news Updates
  • ##RRR Movie Updates
  • #Rajmouli RRR Movie
  • #Rajmouli's RRR Movie
  • #RRR movie

Also Read

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

related news

Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

30 mins ago
Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

1 hour ago
Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

3 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

4 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

4 hours ago

latest news

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

1 day ago
Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version