Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » రజినీకాంత్ ‘జైలర్’ టైటిల్ తో మరో సినిమా.. చరిత్రలో ఇదే మొదటిసారి

రజినీకాంత్ ‘జైలర్’ టైటిల్ తో మరో సినిమా.. చరిత్రలో ఇదే మొదటిసారి

  • July 25, 2023 / 08:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రజినీకాంత్ ‘జైలర్’ టైటిల్ తో మరో సినిమా.. చరిత్రలో ఇదే మొదటిసారి

ఒకే టైటిల్ తో రెండు సినిమాలు రావడం అనేది కొత్త విషయం ఏమీ కాదు. వీటికి చాలా ఎగ్జామ్పుల్స్ ఉన్నాయి. ‘అడవి రాముడు’ టైటిల్ తో సీనియర్ ఎన్టీఆర్ సినిమా ఉంది, ప్రభాస్ సినిమా కూడా ఉంది. ‘శ్రీమంతుడు’ టైటిల్ తో ఏఎన్నార్ సినిమా ఉంది .. మహేష్ బాబు సినిమా కూడా ఉంది. ‘దేవదాసు’ టైటిల్ తో కృష్ణ సినిమా ఉంది అలాగే నాగార్జున, రామ్ సినిమాలు కూడా ఉన్నాయి.

చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ తో నాని సినిమా కూడా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే పాత సినిమా టైటిల్ ను వాడుకోవాలి అంటే.. ఆ సినిమా వచ్చి పదేళ్లు పూర్తి కావాలి అనే రూల్ ఉంది. 9 ఏళ్ళు పూర్తయినా ఛాన్స్ ఉంటుంది. కానీ ఒకేరోజు.. ఒకే టైటిల్ తో రెండు సినిమాలు రిలీజ్ అవుతుండటం అనేది చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. కానీ ఆగస్టు 10 న అది జరగబోతుంది. వివరాల్లోకి వెళితే.. రజినీకాంత్ హీరోగా నెల్సన్ డైరెక్షన్లో రూపుదిద్దుకుంటున్న ‘జైలర్’ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కాబోతుంది.

అదే రోజు అదే టైటిల్ తో అంటే ‘జైలర్’ (Movies) అనే టైటిల్ తో మలయాళంలో కూడా ఓ సినిమా రిలీజ్ కాబోతోంది. ధ్యాన్ శ్రీనివాసన్ అనే మాలీవుడ్ యాక్టర్ మలయాళ ‘జైలర్’ లో హీరోగా నటిస్తున్నాడు. రజినీకాంత్ ‘జైలర్’ రిలీజ్ అవుతున్న టైంలో ఆ సినిమా టైటిల్ ఇండియా వైడ్ ట్రెండ్ అవుతుంది. ఇది తమ సినిమాకి కూడా అడ్వాంటే అవుతుంది అనే ఉద్దేశంతో మలయాళం ‘జైలర్’ మేకర్స్ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతుంది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jailer
  • #ks ravikumar
  • #Nelson Dilipkumar
  • #Rajinikanth
  • #Ramya krishnan

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

1 hour ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

2 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

3 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

10 hours ago

latest news

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

44 mins ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

8 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 day ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version